Saturday, 14 November 2026

తెలంగాణ

ప్రధాని ప్రసంగం సినిమా  స్క్రిప్ట్‌ను తలపించింది

– కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి హైదరాబాద్‌, జులై21(జ‌నం సాక్షి) : అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోడీ మాట్లాడిన తీరు సినిమా స్కిప్ట్‌ ను తలపించిందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి అన్నారు. శనివారం ఆయన విూడియాతో…

నిజమైన దోషులెవరో తేలిపోయింది 

– కాంగ్రెస్‌తో కలిసి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని టీడీపీ తాకట్టు పెట్టింది – కడప స్టీల్‌ప్లాంట్‌ జాప్యం చంద్రబాబు వల్ల కాదా? – ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది – వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతాం…

100 రోజులు ఉపాధి పనులు కల్పించాలి

– పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్‌, జులై21(జ‌నం సాక్షి) : అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి 100రోజులు ఉపాధి పనులు కల్పించాలని,  ఉపాధి హావిూ పనులను మరింత పెద్ద ఎత్తున చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రి జూపల్లి…

ప్రతి చుక్కనీటిని సద్వినియోగం చేసువాలి

– తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చాలన్నదే కేసీఆర్‌ లక్ష్యం – కాంగ్రెస్‌ నేతల వల్లే నల్గొండ జిల్లా వెనుకబాటుకు గురైంది – తెలంగాణ అభివృద్ధిపై ఉత్తమ్‌, జానాలు చర్చకు సిద్ధమా? – అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌ నేతలు…

నాల్గవ విడత హరితహారంలో..

40కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం – నెలాఖరులో గజ్వేల్‌లో కేసీఆర్‌ హరితహారాన్ని ప్రారంభిస్తారు – హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి – రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న సిద్దిపేట, జులై21(జ‌నం సాక్షి) : రాష్ట్రంలో నాలుగో…

పోలీసులకు షాకిచ్చిన బాబు గోగినేని

– రెండు నెలలు కేసు దర్యాప్తు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌, జులై21(జ‌నం సాక్షి) : మాదాపూర్‌ పోలీసులకు హేతువాది బాబుగోగిని షాకిచ్చారు. బాబుపై మాదాపూర్‌లో నమోదైన కేసు దర్యాప్తును రెండు నెలల పాటు నిలిపివేయాలంటూ హైకోర్టు ఆదేశాలు…

హయత్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం.. 

– ఇద్దరు మహిళలు మృతి హైదరాబాద్‌, జులై21(జ‌నం సాక్షి) : హైదరాబాద్‌ నగర పరిధిలోని హయత్‌నగర్‌ భాగ్యలత కాలనీ వద్ద జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న మహిళలను లారీ ఢీకొట్టింది.…

గుడ్ల ధరలకు మరోమారు రెక్కలు

రూ.6కు చేరడం ఖాయమంటున్న వ్యాపారులు హైదరాబాద్‌,జూలై21(జ‌నం సాక్షి): కోడిగుడ్ల ధరలకు రెక్కలొచ్చాయి. రోజురోజుకూ ధరలు పెరుగుతూ వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. నెల రోజుల క్రితం రూ.4 ఉన్న గుడ్డు ధర ప్రస్తుతం రూ.5కు పెరిగింది. ఇది ఆరుకు కూడా…

గ్రావిూణ రోడ్లకు మహర్దశ

నిర్మాణాలకు నిధుల రాకతో కనిపిస్తోన్న మార్పు నల్లగొండ,జూలై21(జ‌నం సాక్షి): గత పాలకుల హయాంలో గిరిజన తండాల రహదారులు పూర్తి నిర్లక్ష్యానికి గురయ్యాయి. కనీసం మట్టి రోడ్లు సైతం మరమ్మతులకు నోచలేదు. నిధుల లేమితో నిర్వహణ సైతం లేక తండాలకు…

హరితహారం నిరంతర కార్యక్రమం: డిప్యూటీ స్పీకర్‌

మెదక్‌,జూలై21(జ‌నం సాక్షి): రాష్ట్రం హరితహారం కావాలనేది అందరి నినాదమని డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో మొక్కలు నాటాలన్నారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని ఆకుపచ్చ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికే హరితహారం కార్యక్రమానికి…