Saturday, 14 November 2026

తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

మెదక్‌,జూలై23(జ‌నంసాక్షి): మెదక్‌ జిల్లా సవిూపంలోని జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. మృతులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట్‌కు చెందిన శ్రీగదా సందీప్‌ (28), సూర్యతేజ (28)గా గుర్తించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను…

టీడీపీ చెప్పుకోవటానికి ఏదీ మిగలదు

– కేంద్రం హావిూలపై త్వరలో స్పష్టమైన ప్రకటన రానుంది – ఏపీలో కేంద్రమంత్రులు పర్యటించి ఆ విషయం చెబుతారు – మోదీ పట్ల ప్రజలకు ఎంతో విశ్వాసం ఉంది – బీజేపీ నేత, సినీ నటుడు కృష్ణంరాజు హైదరాబాద్‌,…

కూరగాయల ఉత్పత్తి పెంచేందుకే.. 

క్రాఫ్‌ కాలనీలు ఏర్పాటు – మూడేళ్లలో డ్రిప్‌ ఇరిగేషన్‌ కు 2,400 కోట్లు ఖర్చు చేశాం – వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్‌, జులై23(జ‌నంసాక్షి) : కూరగాయల ఉత్పత్తి పెంచేందుకే క్రాఫ్‌ కాలనీలను ఏర్పాటు చేయటం జరుగుతుందని…

మొక్కలు నాటడం మన బాధ్యత

కామారెడ్డి,జూలై23(జ‌నంసాక్షి): మానవ మనుగడకు చెట్లు అవసరమని అప్పుడే వానలు సమృద్ధిగా కురుస్తాయని కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. జిల్లా వ్యాప్తంగా హరితహారం కార్యక్రమం కోసం కార్యక్రమాన్ని సిద్దం చేశామని ఆయన అన్నారు. ఉద్యమంగా హరితహారం కార్యక్రమం చేపట్టాలని అన్నారు. గ్రామాల్లో…

ఉద్యమంలా హరితహారం కార్యక్రమం

కలెక్టర్‌ ప్రోత్సాహంతో కదలుతున్న అధికారులు జనగామ, జూలై 23 (జ‌నంసాక్షి):  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగో విడత హరితహారం జిల్లాలో ఉత్సాహంగా కొనసాగేలా ముందుకు సాగనున్నారు. జనగామను గ్రీన్‌హబ్‌గా మారుద్దాం అంటూ కలెక్టర్‌ పిలుపునివ్వడమే కాకుండా కార్యక్రమ…

మిషన్‌ కాకతీయతో చెరువులకు జలకళ

వైరా ఎమ్మెల్యే బానోత్‌ మదన్‌లాల్‌ ఖమ్మం,జూలై23(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారధ్యంలో సాగునీటి వనరులకు మహర్దశ పడుతోందని వైరా ఎమ్మెల్యే బానోత్‌ మదన్‌లాల్‌ అన్నారు. మంత్రి తుమ్మల సహకారంతో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడంతో వెంటనే స్పందించి మిషన్‌కాకతీయలో నిధులు…

లక్ష్యం మేరకు మొక్కల పెంపకం

మహబూబ్‌నగర్‌,జూలై23(జ‌నంసాక్షి): హరితహారం కార్యక్రమంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని డీఎఫ్‌వో తెలిపారు. జిల్లాలకు కేటాయించిన హరితహారం లక్ష్యానికి తక్కువ కాకుండా మొక్కలు నాటాలని సంబంధిత అధికారులకు సూచించారు. మొక్కలు నాటే కార్యక్రమం బాధ్యతగా ఉండాలన్నారు. మెడికల్‌ అండ్‌…

భూసేకరణ వేగంగా జరగాలి: కలెక్టర్‌

మహబూబ్‌నగర్‌,జూలై23(జ‌నంసాక్షి): జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టు పనులకు సంబంధించి అడ్డుగా మారిన భూ సేకరణ పనులు మరింత వేగవంతం అయ్యేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ అన్నారు. కోయిల్‌సాగర్‌, భీమా, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల కింద మిగిలిపోయిన భూ సేకరణపై సంబంధిత…

ఆగని మంచినీటి వ్యాపారం

నల్లగొండ,జూలై23(జ‌నంసాక్షి): ఎండాకాలం ముగిసినా మంచినీటి కొరతలను నీటి సరఫరాదారులు క్యాష్‌ చేసుకుంటున్నారు. నీటి ఎద్దడి అన్ని ప్రాంతాల్లో ఉండడంతో ప్యూరిఫైడ్‌ వాటర్‌ ఎ/-లాంట్‌లు పుట్టగొడుగుల్లా వెలిసాయి. ఎలాంటి అనుమతులు లేనప్పటికీ వ్యాపారులు ప్యూరిఫైడ్‌ వాటర్‌ ఎ/-లాంట్‌లు ఏర్పాటు చేసి…

హరితహారం మొక్కలు ఎదిగేలా చూడాలి

రక్షణ ఏర్పాట్లు ప్రధానం కావాలన్న జోగు ఆదిలాబాద్‌,జూలై23(జ‌నంసాక్షి): హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలు ఎండిపోకుండా కాపాడాలని మంత్రి జోగురామన్న అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని మంత్రి రామన్న అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 230కోట్ల మొక్కలు…