స్వయం సహాయక సంఘాల ద్వారా..
తెలంగాణ మహిళల్లో ఎంతో మార్పు వచ్చింది – సమాజాన్ని తీర్చిదిద్దే సమర్థత మహిళల్లో ఉంది – 2104లో 20లక్షల స్వయం సహాయక బృందాలున్నాయి – ఇప్పుడు దేశవ్యాప్తంగా 45లక్షలకు చేరాయి – ‘ప్రధాన మంత్రి జన్‌సంవాద్’ కార్యక్రమంలో ప్రధాని…
తెలంగాణ మహిళల్లో ఎంతో మార్పు వచ్చింది – సమాజాన్ని తీర్చిదిద్దే సమర్థత మహిళల్లో ఉంది – 2104లో 20లక్షల స్వయం సహాయక బృందాలున్నాయి – ఇప్పుడు దేశవ్యాప్తంగా 45లక్షలకు చేరాయి – ‘ప్రధాన మంత్రి జన్‌సంవాద్’ కార్యక్రమంలో ప్రధాని…
విద్యాసంస్థలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి – ఉపాధ్యాయ ఖాళీలను గుర్తించి విద్యావలంటీర్లను నియమించుకోవాలి – పాఠశాలల వారిగా ప్రొఫెల్‌ను తయారు చేయండి – ఫ్రొఫెల్‌లో వసతులపై నివేదిక తయారు చేసి – పాఠశాలలో ఏఒక్క విద్యార్థి కింద కూర్చోవద్దు –…
– బంధువుల ఆర్తనాధాలతో గ్రామంలో విషాద ఛాయలు – మృతదేహానికి నివాళులర్పించిన డిప్యూటీ సీఎం కడియం – కడసారి చూసేందుకు తరలివచ్చిన పరిసర ప్రాంతాల వాసులు – అశ్రు నయనాల మధ్య శరత్ మృతదేహానికి అంత్యక్రియలు కరీంనగర్, జులై12(జనం…
రైతులకు కలెక్టర్ హావిూ ఆదిలాబాద్,జూలై12(జనం సాక్షి): ఈ ఏడాది ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో చిరుధాన్యాల కొనుగోలుకు మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ దివ్యదేవరాజన్ హావిూ ఇచ్చారు.పంటల వివరాలను ముందుగానే సేకరిస్తుండడంతో దళారుల దందాకు చెక్ పడటమే కాకుండా రైతులకు…
యాదాద్రి భువనగిరి,జూలై12(జనం సాక్షి): జిల్లాలో భూసార పరీక్షలు నిర్వహించి అనువైన పంటల సాగుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని వ్యవసాయ అధికారులు సూచించారు. నేల స్వభావం మేరకు పంటలు సాగుచేస్తే అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. భువనగిరిలో…
మెదక్,జూలై12(జనం సాక్షి): నర్సాపూర్ నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీలు లేకపోవడంతో హరితహారం మొక్కలతో పాటు పాఠశాలలకు రక్షణ లేదన్న విషయం తన దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. ఇందుకోసం నిధులు విడుదల చేయిస్తానని…
నల్లగొండ,జూలై12(జనం సాక్షి): నాలుగో విడత హరితహారం కోసం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. లక్ష్యాన్ని సాధించేందుకు అందరినీ భాగస్వామ్యం చేస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొనేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఇప్పటికే…
సిద్దిపేట,జూలై12(జనం సాక్షి): సిఎం కెసిఆర్ ప్రతిష్ఠాత్యకంగా చేపట్టిన హరితహారంలో అందరం భాగస్వాములం అవుదామని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదామని అన్నారు. హరితతెలంగాణెళి ధ్యేయంగా కేసీఆర్ తలపెట్టినహరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని…
కామారెడ్డి,జూలై12(జనం సాక్షి): రాష్టాన్న్రి హరితతెలంగాణ మార్చడానికి ప్రారంభం కానున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జేసీ సత్తయ్య కోరారు. జిల్లాలో విస్తృతంగా హరితహారం కింద మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశామని అన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో 40…
సిఎం కెసిఆర్ లక్ష్యం కోసం పాటుపడదాం ప్రజలకు ఎంపిల పిలుపు కరీంనగర్,జూలై12(జనం సాక్షి): తెలంగాణ ఉద్యమానికి రాష్ట్ర ప్రజలంతా కలిసి నడిచినట్లే హరిత తెలంగాణ సాధన కోసం నడుం బిగించాలని ఎంపిలు వినోద్, బాల్క సుమన్‌లు పిలుపునిచ్చారు. కరీంనగర్‌తో…