పారిశుద్య లోపం వల్లనే అంటువ్యాధులు
అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు వరంగల్,జూలై12(జనం సాక్షి): జ్వరాలు విజృంభించటానికి పారిశుద్ధ్య లోపం, మురుగు, వర్షం నీరు నిల్వ ఉండడమే ప్రధాన కారణం. వాతావరణ మార్పులతో విషజ్వరాలు వ్యాపించి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇటీవల కురుస్తున వర్షాలకు గ్రామాల్లో…
