స్వామి పరిపూర్ణానంద నగర బహిష్కరణ
– ఆర్నెళ్లు అనుమతిలేకుండా నగరంలోకి ప్రవేశించొద్దంటూ పోలీసుల ఆదేశం – తెల్లవారుజామున వాహనాల ద్వారా కాకినాడ తరలింపు – శాంతిభద్రతలు కాపాడేందుకే ఈ నిర్ణయమన్న పోలీసులు – ఎవరూ ఆందోళన చెందవద్దని స్వామి పరిపూర్ణానంద పిలుపు హైదరాబాద్, జులై11(జనం…



