14న మెగా లోక్ అదాలత్
నల్లగొండ,జూలై11(జనం సాక్షి): ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 14న మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తు న్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.తిరుమల్‌రావు తెలిపారు. జాతీయ న్యాయసేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు కార్యక్రమం…

