బీసీలపై కేసీఆర్ ది కపట ప్రేమ
– మండల ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ హైదరాబాద్, జులై11(జనం సాక్షి) : రిజర్వేషన్లపై కోర్టులో ఇంతగా వాదనలు జరుగుతుంటే.. అడ్వకేట్ జనరల్ హాజరు కాకపోవడాన్ని బట్టి చూస్తే.. బీసీలపై కేసీఆర్ ది కపట ప్రేమే అని అర్థమౌతుందని…
– మండల ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ హైదరాబాద్, జులై11(జనం సాక్షి) : రిజర్వేషన్లపై కోర్టులో ఇంతగా వాదనలు జరుగుతుంటే.. అడ్వకేట్ జనరల్ హాజరు కాకపోవడాన్ని బట్టి చూస్తే.. బీసీలపై కేసీఆర్ ది కపట ప్రేమే అని అర్థమౌతుందని…
యాక్సిడెంట్‌లో ప్రాణాలు హరీ హైదారబాద్,జూలై11(జనం సాక్షి): సెల్‌ఫోన్ మాట్లాడుతూ, నిర్లక్ష్యంగా రాంగ్‌రూట్‌లో వెళ్లిన ఓ వ్యక్తి ప్రాణాలు కలోపోయాడు. ఈ ఘటన నగరంలోని పాతబస్తీలో చోటు చేసుకుంది. 35 ఏళ్ల ఖాజా అనే వ్యక్తి తన ద్విచక్రవాహనంపై ఫోన్‌లో…
హైదరాబాద్,జూలై11(జనం సాక్షి): రాష్ట్ర పండుగ బోనాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తుందని స్పష్టం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేశారు. బోనాల ఉత్సవాల కోసం రూ. 50 లక్షలతో ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. బోనాల ఉత్సవాల…
పెద్దపల్లి,జూలై11(జనం సాక్షి): సుల్తానాబాద్ మండలం గర్రపల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్‌కు విద్యార్థులను తీసుకెళ్తున్న వ్యాన్‌ను వెనక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. మరో 14 మంది విద్యార్థులు స్పల్పంగా గాయపడ్డారు. గాయపడ్డ…
హైదరాబాద్,జూలై11(జనం సాక్షి): రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు హరితహారంతో పెద్ద ఎత్తున మొక్కుల నాటే కార్యక్రమం చేపట్టామని అటవీశాఖ మంత్రి జోగురామన్న అన్నారు. సరికొత్త శోభను, అధునాతన సదుపాయాలను, నూతన హంగులను సంతరించుకున్న కొత్తగూడలో గల బోటానికల్ గార్డెన్స్ ప్రారంభోత్వంలో…
– కొత్తగూడ బొటానికల్ గార్డెన్ ప్రజలకు అంకితం – ప్రతి ఒక్కరూ హరితహారంలో పాల్గొనాలి – రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ – కొత్తగూడ బొటానికల్ గార్డెన్‌ను ప్రారంభించిన మంత్రి హైదరాబాద్, జులై11(జనం సాక్షి) : రాష్ట్రంలో పచ్చని…
– అవినీతికి భయపడే ఏపీకి ఏ పరిశ్రమలు రావడం లేదు – ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో ఎన్ని కోట్లు పెట్టుబడులు తెచ్చారు? – బాబు పాలనలో ఏపీ అప్పులు మాత్రమే పెరిగాయి – విలేకరుల సమావేశంలో వైసీపీ…
– రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు – ఇంజినీర్స్ డే వేడుకల్లో పాల్గొన్న మంత్రి హైదరాబాద్, జులై11(జనం సాక్షి) : రాష్ట్రంలోని ప్రతి ఇంజినీరు తెలంగాణ అభివృద్ధికి పునరంకితం కావాలని భారీ నీటి పారుదల శాఖ…
– లంచంతీసుకుంటూ పట్టుబడ్డ కొత్తకోట తహశీల్దార్ వనపర్తి, జులై11(జనం సాక్షి) : కొత్తకోట తహశీల్దార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. మండల కేంద్రానికి సవిూపంలోని కనిమెట్ట వద్ద ఉన్న ఓ ¬టల్‌లో హైదరాబాద్‌కు చెందిన రియాల్టర్…
నివాళిలో మంత్రి హరీష్ రావు హైదరాబాద్,జూలై11(జనం సాక్షి): తెలంగాణ ఇంజినీర్స్ డే సందర్భంగా జలసౌధలో ప్రముఖ ఇంజినీర్ నవాజ్ అలీ జంగ్ బహదూర్ విగ్రహానికి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరీశ్…