Friday, 13 November 2026

తెలంగాణ

హరితహారం పౌరుల బాధ్యత

అందరూ కలసి నడిస్తేనే ఫలితాలు సాధిస్తాం: వర్గీస్‌ హైదరాబాద్‌,జూన్‌14(జ‌నం సాక్షి): హరితహారం ప్రతి ఒక్కరి కార్యక్రమమని, దీనిని సమిష్టిగా చేపట్టినప్పుడేఫలితాలు రాబట్టవచ్చని ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డీ, హరితహారం ప్రత్యేకాధికారి ప్రియాంక వర్గీస్‌ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ దీనిని సామాజిక…

జిల్లాల్లో జోరుగా రైతుబీమా వివరాల సేకరణ

పత్రాలను నింపేందుకు ముందుకొస్తున్న రైతులు ముమ్మరంగా గ్రామాల్లో సర్వే చేస్తున్న వ్యవసాయ అధికారులు హైదరాబాద్‌,జూన్‌14(జ‌నం సాక్షి): జిల్లాల్లో రైతు బీమా పక్రియ వేగంగా సాగుతోంది. ఆగస్ట్‌ నుంచి బీమా అమలు కానుండడంతో రైతులు కూడా ఆస్తి చూపుతున్నారు. అధికరాఉల…

వీర మరణం పొందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి చేయూత

      సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ చేతుల విూదుగా 1.25 చెక్కు పంపిణీ హైదరాబాద్‌,జూన్‌13(జ‌నం సాక్షి ): పోలీస్‌ కానిస్టేబుల్‌ శిక్షణలో వారంతా ఒకే బ్యాచ్‌ కు చెందిన వారు. వీర మరణం చెందిన తోటి స¬ద్యోగి…

క్రిషి కళ్యాణ్‌ అభియాన్‌ పథకం అమలుపై సవిూక్ష

ప్రతి జిల్లాలో 25 గ్రామాలను ఎంపిక కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి నీరజా శాస్త్రి హైదరాబాద్‌,జూన్‌13(జ‌నం సాక్షి ): నీతి ఆయోగ్‌ సిఫార్సులను అనుసరించి దేశంలోని 115 జిల్లాలను ఈ క్రిషి కళ్యాణ్‌ అభియాన్‌ పథకం అమలుకై గుర్తించారు.ఈ…

కోటి మందికి ఉచితంగా కంటి అద్దాలు

 వచ్చే నెల నుంచి గ్రామాల్లో కంటి పరీక్షలు 60ఏండ్లు తాగునీటి కోసం బాధపడ్డాం మిషన్‌ భగీరథతో ఆ బాధలు తీరుతున్నాయి భారీ నీటిపారదుల శాఖ మంత్రి హరీష్‌ రావు బొల్లారంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి…

సంక్షేమ ఫలాలు అర్హులకు అందించాల్సిన బాధ్యత

కుల సంఘాల బాధ్యులపై ఉంది మున్నూరు కాపుల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తుంది మున్నూరు కాపు సంఘాల ప్రతినిధులతో ఎంపీ కవిత సమావేశం నిజామాబాద్‌, జూన్‌13(జ‌నం సాక్షి) : ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అర్హులకు అందేలా…

ఇద్దరు అంతర్‌ రాష్ట్ర దొంగలు అరెస్ట్‌

మేడ్చల్‌, జూన్‌13(జ‌నం సాక్షి) : మేడ్చరల్‌ జిల్లాలో పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తున్న ఇద్దరు అంతర్‌ రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. ఉమామహేశ్వర్‌రావు, యాదమ్మ.. తెలంగాణ, ఆంధప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల్లో సుమారు 150 చోరీలు చేసినట్లు పోలీసులు…

బుల్లెట్‌ ఫ్రూఫ్‌ బాత్‌రూoలు మీకు… బూటుతో తoతే పడిపోయే ఇల్లు పేదలకా…?

పర్సoటేజీలు తక్కువగా రావడoతోనే నిర్మాణాలకు గ్రహణo తుప్పు పట్టిన ఇనుప రాడ్లతో భవనాలు ఎలా నిర్మిస్తారూ… బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అర్విoద్‌ ధర్మపురి బోధన్‌, జూన్‌ 13 (జనరసాక్షి ) : మీరు ఉoడే బెడ్‌రూo, బాత్‌రూoలు…

మైసూరు ఫుడ్‌ టెక్నాలజీ యూనిట్‌తో ఒప్పందం

కలసి పనిచేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయం అక్కడి విధానాలు బాగున్నాయన్న మంత్రి పోచారం హైదరాబాద్‌,జూన్‌13(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన పంటల ఉత్పత్తుల నుండి వ్యాల్యు ఆడెడ్‌ ప్రోడక్ట్స్‌ తయారుచేసి మరింత విలువను జోడించడానికి అవసరమైన సాంకేతిక పరిజ్జనాన్ని…

రైతులను సంఘటిత శక్తిగా తయారు చేస్తున్నాం

24గంటల విద్యుత్‌ ఇస్తున్న ఘనత తెరాసదే ఆరునెలల్లో సిరిసిల్ల జిల్లాలో 2లక్షల ఎకరాలకు సాగునీరందిస్తాం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ వ్యవసాయ కళాశాలకు శంకుస్థాపన చేసిన మంత్రులు సిరిసిల్ల, జూన్‌13(జ‌నం సాక్షి) : రాష్ట్ర వ్యాప్తంగా…