తిరుపతి మెట్లెక్కి..
బాబు ఓడిపోవాలని మొక్కుకుంటా! బాబు నడిపే టీడీపీ దుర్మార్గపు పార్టీ చంద్రబాబుపై మోత్కుపల్లి నర్సింహులు ధ్వజం యాదాద్రి, జూన్13(జనం సాక్షి) : తిరుపతి మెట్లెక్కి చంద్రబాబు నాయుడు ఓడిపోవాలని మొక్కుకుంటానంటూ మాజీ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్రస్థాయిలో…





