ఎస్పీఎం తెరిపించేందుకు కృషి
కాగజ్నగర్,జూన్14(జనం సాక్షి): సిర్పూర్ పసేపర్ మిల్లు తెరిపించేందుకు అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వెల్లడించారు. ఎస్పీఎంలో అత్యవసర విభాగాలైన కరెంట్, వాటర్ డిపార్టుమెంట్లలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు ఆర్నెళ్లుగా పెండింగ్లో ఉన్న వేతనాలనుఇప్పించాలని కోరుతూ ఇటీవల…



