Wednesday, 11 November 2026

తెలంగాణ

ఆసరా పెన్షన్ల కోసం నెలనెలా ఎదురుచూపులే

మహబూబ్‌నగర్‌,మే17(జ‌నం సాక్షి): మండుతున్న ఎండలకు తోడు పూట గడుపుకునేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక ఆసరా పథకం లబ్దిదారులు హైరానా పడుతున్నారు. సకాలంలో పింఛన్లు అందడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఆధారం లేని వృద్ధులు, వికలాంగులు, వితంతులతోపాటు చేనేత, కల్లు…

ప్రధాన సమస్యలపై కొరవడిన దృష్టి

ఆదాయం తగ్గడంతో అరకొర పనులు  మంచిర్యాల,మే17(జ‌నం సాక్షి): అధికారులు, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ లేక ఎక్కడి అభివృద్ధి పనులు అక్కడే ఆగిపోయాయి. పన్నుల రూపంలో రావాల్సిన ఆదాయం రాకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి.మంచిర్యాల పురపాలక సంఘంలో ఇపుడు కీలక పోస్టులు…

సర్కారీ దవాఖానాల్లో సుఖ ప్రసవాల తగ్గుదల?

వరంగల్‌,మే17(జ‌నం సాక్షి): ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్లు అధికంగా జరుగుతున్నా అధికారులు దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు ఎలా ఉన్నా, సర్కార్‌ దవాఖానాల్లోనూ ఇలాంటి ప్రసవాలపై ఆందోళన కలుగుతోంది. అవసరం లేకున్నా వైద్యులు ఎడాపెడా శస్త్ర చికిత్సలు చేస్తున్నారనే ఆరోపణలు…

బలమైన నేతలకే జిల్లా బాధ్యతలు

వచ్చే ఎన్నికలు లక్ష్యంగా కాంగ్రెస్‌ కసరత్తు  హైదరాబాద్‌,మే17(జ‌నం సాక్షి): వచ్చే ఎన్నికల్లో విజయం తమదే అంటున్న కాంగ్రెస్‌ అందుకు అనుగుణంగా డిసిసిలను పటిష్టం చేసే పనిలో పడింది. కార్యకర్తల్లో విశ్వాసం నింపి వారిని ముందుకు నడిపించే వారినే అధ్యక్షులుగా…

సింగరేణి కుటుంబాల్లో వెలుగు నింపనివారసత్వం

ఇంక ఎన్నాళ్లీ ఎదురుచూపులు  ఖమ్మం,మే17(జ‌నం సాక్షి): సింగరేణిలో దీర్ఘకాలికంగా నలుగుతున్న వారసత్వ ఉద్యోగాల సమస్య పరిష్కారం అయినట్లే అయి అందుండా పోవడంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. వీటిపై ఆశలు పెట్టుకున్న  కార్మిక కుటుంబాలు రోదిస్తున్నాయి.  తమ భవిష్యత్తు అంధకారమైందని…

ఉచిత బీమా చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దే

– రాష్ట్ర మంత్రి మహేందర్‌ రెడ్డి వికారాబాద్‌, మే17(జ‌నం సాక్షి) : రైతులను అన్ని విధాల ఆదుకొనేందుకు కేసీఆర్‌ ప్రత్యేక ప్రణాళితో ముందుకు సాగుతున్నారని, జూన్‌ నుంచి ప్రతి రైతుకు ఉచిత బీమా చేస్తున్నఘనత సీఎం కేసీఆర్‌దేనని  మంత్రి…

వ్యవసాయాన్ని పండుగలా మార్చాం

– రైతుబంధుతో గ్రామాల్లో పండుగ వాతావరణం – తెలంగాణ వస్తే కరెంట్‌ ఉండదన్నారు – 24గంటల విద్యుత్‌ను అందిస్తున్నాం – రైతుకు సాయం చేస్తుంటే కాంగ్రెస్‌, బీజేపీ నేతలకు మింగుడు పడటం లేదు – విూలెక్క రైతును విస్మరించి…

గుదిబండగా మారిన ఆటోస్టార్టర్లు

ఇంకా తొలగింపు అంతంత మాత్రమే తడిసి మోపెడు అవుతున్న విద్యుత్‌ భారం హైదరాబాద్‌,మే17(జ‌నం సాక్షి): విద్యుత్‌ రంగంలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ సరఫరా జరుగుతున్నది. నిజంగా ఇదో చారిత్రక ఘట్టంగానే చూడాలి. ఇప్పటికే 24గంటల కరెంటు సరఫరాను…

ప్రశ్నిస్తే వేటువేస్తారా?

టీటీడీ నిర్ణయం సరికాదు: ఐవైఆర్‌ హైదరాబాద్‌,మే18(జ‌నం సాక్షి): టీటీడీలో నిర్వహించే కైంకర్యాలు జీవిత కాలానికి సంబంధించినవని, అటువంటి దైవికమైన కార్యక్రమానికి లౌకికమైన ఉద్యోగంలా పదవీ విరమణ నిర్ణయించటం సరికాదని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి,టిటిడి మాజీ ఇవో  ఐవైఆర్‌…

వివాహిత అనుమానాస్పద మృతి

భర్తపై అనుమానంతో అదపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్‌,మే16(జ‌నం సాక్షి): నగర శివారులోని  జిల్లెలగూడ మున్సిపాలిటీ పరిధిలోని దాసరినారాయణరావు కాలనీలో బుధవారం ఉదయం అనిత(30) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విూర్‌పేట సీఐ మన్మోహన్‌ తెలిపిన వివరాల…