Wednesday, 11 November 2026

తెలంగాణ

క్రీడాకారులకు అండగా సిఎం కెసిఆర్‌

2శాతం రిజర్వేషన్లతో ప్రోత్సాహం: ఎంపి ఆదిలాబాద్‌,మే16(జ‌నం సాక్షి):  తెలంగాణలో క్రీడాకారులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, తాజాగా ప్రభుత్వ కొలువులో రెండుశాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉత్తర్వులు జారీ చేశారని ఎంపీ జి. నగేష్‌ అన్నారు. ఇది గ్రావిూణ…

రైలులో భారీగా మద్యం స్వాధీనం

కొమురం భీం,మే16(జ‌నం సాక్షి):  తెలంగాణ సూపర్‌ ఫస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఆర్‌పిఎఫ్‌ సిబ్బంది బుధవారం పట్టుకున్నారు. కాగజ్‌నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ముందుగా  తమకు అందిన సమాచారం మేరకు ఆర్‌పిఎఫ్‌ సిబ్బంది దాడులు…

కెసిఆర్‌కు మింగుడు పడని కర్నాటక రాజకీయాలు

ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రయత్నాలకు విఘాతం కలిగేలా జెడిఎస్‌ నిర్ణయాలు బిజెపికి అధికారం దక్కితేనే మళ్లీ చర్చలకు అవకాశం హైదరాబాద్‌,మే16(జ‌నం సాక్షి): ఫెడరల్‌ ఫ్రంట్‌ సన్నాహాల్లో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు  కర్ణాటక పరిణామాలు మింగుడు పడని విషయంగా మారాయి.…

2019 ఎన్నికల తరువాత.. 

కేటీఆర్‌ యాంకరింగ్‌ చేసుకోవాల్సిందే – కర్ణాటకలో బీజేపీ అక్రమ మార్గంలో అధికారంలోకి రావాలని యత్నిస్తుంది – కర్ణాటక గవర్నర్‌ పరోక్షంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు – ప్రభుత్వాల ఏర్పాటులో గవర్నర్‌ల పాత్రపై చర్చ జరగాలి – మోదీ, షాలు అధికార…

జర్నలిస్టుల గర్జన పోస్టర్లు ఆవిష్కరణ

వరంగల్‌,మే16(జ‌నం సాక్షి): జర్నలిస్టుల హక్కుల సాధనకై ఈ నెల 28న  తలపెట్టిన ‘జర్నలిస్టుల గర్జన’ను జయప్రదం చేయాలని కోరుతూ టీయూడబ్ల్యూ జె (ఐజెయు )మహబూబాబాద్‌ జిల్లా అధ్యక్షుడు  చిత్తనూరి శ్రీనివాస్‌ పోస్టర్‌ ఆవిష్కరణ చేసారు . ఈ కార్యక్రమంలో…

ఎమ్మెల్యేకు మంత్రి జన్మదిన శుభాకాంక్షలు

రంగారెడ్డి,మే16(జ‌నం సాక్షి): చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య జన్మదిన వేడుకలు ఘనంగ ఆనిర్వహించారు. రవాణా శాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఎంఎల్సీ పట్నం నరేందర్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పట్నం…

సెంట్రల్‌ వర్సిటీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌,మే16(జ‌నం సాక్షి):  హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్లాంట్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ చదువుతున్న నీతూ ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటిచుకున్నట్లు వర్శిటీ అధికారులు చెబుతున్నారు. తీవ్రంగా గాయపడిన నితూను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి…

గిరిజన రైతులకు అందని చెక్కులు

ఆందోళనలో రైతులు మహబుబాబాబాద్‌,మే16(జ‌నం సాక్షి):  పెట్టుబడి సాయం పేరుతో ప్రభుత్వం చేపట్టిన రైతుబంధు పథకం వేలాది మంది గిరిజన రైతులకు అందడం లేదు. అటవీ భూముల్లో 50 ఏళ్లకుపైగా సాగులో ఉన్నా వారికి అటవీహక్కుల పత్రాలు ఇవ్వకుండా చెల్లని…

డెంగ్యూ నివారణపై ర్యాలీ

భద్రాద్రికొత్తగూడెం,మే16(జ‌నం సాక్షి): జాతీయ డెంగ్యూ నివారణా దినోత్సవం సందర్భంగా  గుమ్మడివల్లి పి.హె.సి. ఆద్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. డెంగ్యూ వ్యాధి ఇడిస్‌..ఈజిప్టిఐ అనే దోమ కాటువల్ల వ్యాపిస్తుందని , తీవ్రమైన జ్వరం, కంటి గుంటల దగ్గర అంటే కణతల వద్ద…

రైతుబంధు పథకంతో.. 

కేసీఆర్‌ ఆత్మబంధవు అయ్యారు – ఉమ్మడి పాలనలో రైతులను గాలికొదిలేశారు – విత్తనాలు, ఎరువుల కోసం పడిగాపులు కాయాల్సి వచ్చేది – తెరాస హయాంలో ఆపరిస్థితిని తరిమేశాం – తెలంగాణలో రైతురాజ్యం నడుస్తుంది – చెక్కుల పంపిణీతో రైతుల్లో…