Wednesday, 11 November 2026

తెలంగాణ

కేసీఆర్‌ రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించారు

– నిబంధనలకు విరుద్ధంగా ఆరుగురు ఎమ్మెల్యేలకు క్యాబినెట్‌ ¬దా ఇచ్చారు – కోర్టు చెల్లవని తీర్పునిచ్చినా కేసీఆర్‌ ప్రభుత్వానికి లెక్కలేదు – విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌, జనవరి25(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు రాజ్యాంగ నిబంధనలు…

దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉంది

– నీ ఒక్కడి ఓటూ చరిత్రను మార్చగలదు – జాతీయ ఓటరు దినోత్సవ వేడుకలో గవర్నర్‌ నర్సింహన్‌ హైదరాబాద్‌, జనవరి25(జ‌నంసాక్షి) : దేశ భవిష్యతు యువత చేతిలో ఉందని, ఓటు హక్కు ద్వారా దేశగతని మార్చవచ్చునని తెలుగు రాష్టాల్ర…

60ఏండ్లలో జరగని అభివృద్ధిని.. 

44నెలల్లోనే కేసీఆర్‌ చేసి చూపించారు – కాంగ్రెస్‌ నేతల అలసత్వంతోనే జిల్లాలో ప్లోరైడ్‌ భూతం కబలించింది – ప్రజా సంక్షేమం కోసం కేసీఆర్‌ అహర్నిశలకు కృషి చేస్తున్నారు – అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధం.. – కాంగ్రెస్‌ నేతలు…

తుపాకీతో కాల్చుకుని మాజీ సైనికోద్యోగి ఆత్మహత్య

హైదరాబాద్‌, జనవరి25(జ‌నంసాక్షి) : పాతబస్తీలో ఓ మాజీ సైనికోద్యోగి తుపాకీతో కాల్చుకుని బలవర్మణానికి పాల్పడ్డాడు. తన భార్య అరోగ్య పరిస్థితి సరిగా ఉండడంలేదనే మనస్థాపంతోనే అతను ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కామాటిపుర పోలీసుస్టేషన్‌ పరిధిలోని మహారాజ్‌గంజ్‌లో…

త్వరలోనే మేడ్చల్‌కు ఎంఎంటీఎస్‌

– సౌత్‌ రైల్వే సీఎం వినోద్‌కుమార్‌ మేడ్చల్‌, జనవరి25(జ‌నంసాక్షి) : ప్రయాణీకుల సౌకర్యార్థం రైల్వే స్టేషన్లను, ఫ్లాట్‌ ఫారాలను ఆధునీకరించి, నూతన ట్రాక్‌లను సైతం ఏర్పాటు చేస్తున్నామని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే జీఎం వినోద్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. సాధారణ…

నల్గొండ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ భర్త  శ్రీనివాస్‌ దారుణ హత్య

– అర్థరాత్రి హత్యచేసి కాల్వలో పడేసిన దుండగులు – కోమటిరెడ్డికి ముఖ్య వర్గీయునిగా ఉంటూ వస్తున్న శ్రీనివాస్‌ – శ్రీనివాస్‌ మృతదేహం వద్ద కన్నీరుమున్నీరైన కోమటిరెడ్డి – కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్యే – శ్రీనివాస్‌ది రాజకీయ హత్యే…

అంగన్‌వాడీల్లో పౌష్టికాహారం

కరీంనగర్‌,జనవరి25(జ‌నంసాక్షి): జిల్లాలోని ఆంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రతి చిన్నారికీ పౌష్ఠికాహారం అందిస్తున్నామని ఐసీడీఎస్‌ పీడీ అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. గర్భిణులతోపాటు బాలింతలకు పౌష్ఠికాహరం అందించనున్నట్లు తెలిపారు. పిల్లలకు ప్రతిరోజూ పౌష్ఠికాహారం…

28న దివ్యాంగుల సదస్సు

కరీంనగర్‌,జనవరి25(జ‌నంసాక్షి): దివ్యాంగ పట్టభద్రుల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ఈ నెల 28న దివ్యాంగుల చైతన్య సదస్సును ఏర్పాటు చేశామని తెలంగాణ దివ్యాంగుల పట్టభద్రుల సంఘం తెలిపింది. దివ్యాంగ పట్టభద్రులు జాగృతమయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చిస్తామని అన్నారు. వికలాంగుల హక్కుల…

5న విజయసారథికి బిరుదు ప్రదానం

కరీంనగర్‌,జనవరి25(జ‌నంసాక్షి): తిరుపతి సంస్కృత విద్యాపీఠం అందించే మహామ¬పాధ్యాయ బిరుదు జిల్లాకు చెందిన మహాకవి, సంస్కృత పండితుడు శతాధిక గ్రంథకర్త శ్రీభాష్యం విజయసారథిని వరించింది. దీనిని ఫిబ్రవరి 5న తిరుపతిలో జరిగే కార్యక్రమంలో ప్రముఖుల చేతుల విూదుగా ఆయన అందుకో…

స్వచ్చ తెలంగాణకు సహకరించాలి

ఖమ్మం,జనవరి25(జ‌నంసాక్షి): ప్రభుత్వం స్వచ్ఛ తెలంగాణ పేరుతో పారిశుధ్య కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహిస్తున్నది. అందులో భాగంగానే ఇంటింట మరుగుదొడ్డి తప్పని సరి అవసరమని భావించిన ప్రభుత్వం ప్రతి ఒక్కరూ మరుగుదొడిడ నిర్మించుకునేందుకు చేయూతనందించింది. మరుగుదొడ్డు లేకపోతే బహిరంగ మలవిసర్జన ద్వారా…