Wednesday, 11 November 2026

తెలంగాణ

పంచాయితీ ఎన్నికలకు సన్నద్దం కండి: ఎమ్మెల్యే

వరంగల్‌,జనవరి25(జ‌నంసాక్షి): త్వరలో జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, సన్నద్ధం కావాలని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ పిలుపిచ్చారు. కార్యకర్తలు ఇప్పటి నుంచే సన్నద్దం కావాలన్నారు. పంచాయతీ ఎన్నికలకు సిద్ధమై గ్రామాల్లో వార్డుమెంబర్లకు అవసరమైన కార్యకర్తల ఎంపిక, ఓటర్‌లిస్ట్‌…

సీడ్‌హబ్‌గా తెలంగాణ: మంత్రి

నిజామాబాద్‌,జనవరి25(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్టాన్న్రి సీడ్‌హబ్‌గా కేసీఆర్‌ తయారుచేసేందుకు అన్ని ప్రణాళికలు రూపొందించిందని మంత్రి పోచారం శ్రీనివసారెడ్డి అన్నారు. రైతులకు, ప్రజలకు అవసరాలకు అనుగుణంగా పంటలు పండించేందుకు రైతాంగాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. రైతాంగం పంటల కోసం ప్రభుత్వం పెట్టుబడి రూపంలో ప్రతి…

కృష్ణానీటితో చెరువులకు పుష్టి: ఎమ్మెల్యే చిట్టెం

మహబూబ్‌నగర్‌,జనవరి25(జ‌నంసాక్షి): కృష్ణానది నీటితో చెరువులను నింపి చెరువు ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరు అందించడమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి అన్నారు.మక్తల్‌ పెద్ద చెరువు ఆయకట్టు కింద సాగు చేసిన వరి పంట చేతికి వచ్చేంత…

కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం

-ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి మహబూబ్‌నగర్‌,జనవరి25(జ‌నంసాక్షి): సీపీఎస్‌ రద్దుతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉన్న సీసీఈ విధానాన్ని వెంటనే రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి ప్రకటించారు. పీఆర్‌టీయూ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు విద్య,…

మల్లన్నసాగర్‌తో రెండుపంటలకు నీరు: ఎమ్మెల్యే

నిజామాబాద్‌,జనవరి25(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కరెంట్‌ ఉండదని, నక్సలిజం ప్రబలుతుందని చెప్పినవారంతా ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతున్నారని బోధన్‌ ఎమ్మెల్యే మహ్మద్‌ షకీల్‌ అన్నారు. గోదావరి జలాలను పంపించే మల్లన్నసాగర్‌ పనులను రైతులు ప్రత్యక్షంగా చూసేందుకు, నియోజకవర్గం…

తుదిదశకు పంచాయితీల ఏర్పాటు

మెదక్‌,జనవరి25(జ‌నంసాక్షి):ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో కొత్త పంచాయతీలు ఏర్పాటు కసరత్తు జరుగుతోంది. ఈ నెల 25లోపు కొత్త పంచాయతీల వివరాలను సమగ్రంగా అందజేయాలని సీఎం ఆదేశించడంతో జిల్లా పంచాయతీ అధికారులు కసరత్తు పూర్తి చేశారు.…

ముంపు గ్రామాల ప్రజలకోసం మోడల్‌ విలేజ్‌లు

– మోడల్‌ విలేజ్‌లో సకల సౌకర్యాలు కల్పిస్తాం – గ్రామస్తుల తీర్మానం మేరకే ఊరిపేరు నిర్ణయిస్తాం – త్వరలోనే నష్టపరిహారం చెల్లిస్తాం – లింగారెడ్డిపల్లి వద్ద మోడల్‌ విలేజ్‌కు భూమిపూజ చేసిన మంత్రి హరీష్‌రావు సిద్దిపేట, జనవరి24(జ‌నంసాక్షి) :…

మత్స్యకారుల అభివృద్ధి ప్రభుత్వం కృషి

– మత్స్యకారులను అన్ని విధాల ఆదుకుంటాం – రూ.5.25కోట్లతో బేగంబజార్‌లో చేపల మార్కెట్‌ – మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ హైదరాబాద్‌, జనవరి24(జ‌నంసాక్షి) : నగరంలోని బేగంబజార్‌లో అత్యాధునిక వసతులతో చేపల మార్కెట్‌ నిర్మిస్తున్నట్లు పశుసంవర్థక, పాడిపరిశ్రమల అభివృద్ది శాఖ…

మహారాష్ట్ర నుంచి కొనుగోళ్లు..అక్రమంగా నిల్వలు

మద్దతు ధరలు ఎక్కువ ఉండడంతో వ్యాపారుల ప్లాన్‌ ఆదిలాబాద్‌,జనవరి24(జ‌నంసాక్షి): మహారాష్ట్రలో కంది పంటకు క్వింటాకు రూ.4500కు మించడం లేదు. జిల్లాకు చెందిన కొందరు దళారులు పక్కరాష్ట్రం నుంచి పంటను కొనుగోలు చేసి పలుచోట్ల నిల్వ చేశారు. రైతుల వద్ద…

నేడు ఓటరు దినోత్సవం

వరగంల్‌,జనవరి24(జ‌నంసాక్షి): జాతీయ ఓటరు దినోత్సవంలో భాగంగా ఏటా 25న ఓటరు దినోత్సవాన్ని జరుపుకోవాలని అప్పటి కమిషన్‌ నిర్ణయించారు. ప్రతీఒక్కరూ ఓటు వినియోగించుకోవాలనే లక్ష్యంతో వివిధ స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి తమవంతు సహకారం అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యువకులు…