ఆటోస్లార్టర్ల తొలగింపుపై క్షేత్రస్థాయి ప్రచారం
జనగామ,డిసెంబర్2(జనంసాక్షి): ప్రభుత్వం 24గంటల విద్యుత్ సరఫారచేసేముందే ఆటోస్టార్టర్లను రైతులు స్వచ్ఛందంగా తొలగించుకోవాల్సి ఉంటుందని జనగామ విద్యుత్‌శాఖ డీఈ వై రాంబాబు అన్నారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని వ్యవసాయ పంపుసెట్లకు 24గంటల నిరంతర విద్యుత్‌ను…





