Wednesday, 11 November 2026

తెలంగాణ

శనగపంట బీమా గడువు పొడిగించాలి

ఆదిలాబాద్‌,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): అతివృష్ఠి లేదా అనావృష్ఠి వల్ల పంటలు నష్టపోయిన సందర్భంలో రైతులను ఆదుకునేందుకు వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకాన్ని అమలు చేస్తున్నా, ప్రచార లోపం కారణంగా అది రైతులకు అందలేదని సిపిఐ…

సబ్‌ప్లాన్‌ వెంటనే అమలు చేయాలి

కరీంగర్‌లో ముగింపు సభతో సమస్యలను ఎండగతాం : చాడ హైదరాబాద్‌,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): బిసిలు, మైనార్టీల కోసం సబ్‌ప్లాన్లు రూపొందించి చట్టాలు చేయాలని సిపిఐ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి లేఖ…

ఘనంగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిద్దాం – కేసీఆర్‌

  హైదరాబాద్‌,నవంబర్‌ 30,(జనంసాక్షి):డిసెంబర్‌ 15 నుంచి హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సవిూక్షను నిర్వహించారు. ఈ సవిూక్షలో మంత్రులు హరీశ్‌ రావు, ఈటెల రాజేందర్‌, సీఎస్‌, డీజీపీ,…

భవిష్యత్‌ మహిళా పారిశ్రామికవేత్తలదే

– రాష్ట్రంలో మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తాం – ఐటీ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,నవంబర్‌ 30,(జనంసాక్షి): రాష్ట్రంలో మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తామని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు ముగింపు సమావేశంలో పాల్గొన్న…

పోరుబాట బహిరంగసభ విజయవంతం చేయాలి

          సిపిఐ జిల్లా కార్యదర్శి రాంగోపాల్‌ రెడ్డి కరీంనగర్‌, నవంబర్‌ 30 (జ‌నంసాక్షి) సామాజిక తెలంగాణా- సమగ్రాభివృద్ది ద్యేయంగా అక్టోబర్‌ 6న జనగామలో ప్రారంభమైన సిపిఐ పోరుబాట కార్యక్రమం ఈనెల 3 వతేదీన…

తల్లి భాష తెలుగుపై పట్టు సాధించాకే ఇతర భాషల్లోకి వెల్లాలి

-జడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ కరీంనగర్‌,నవంబర్‌30(జ‌నంసాక్షి): తల్లి భాషే అయిన తెలుగు భాషపై పట్టు సాదించి ఇతర భాషలు ఎన్నైనా నేర్చుకోవాలని జడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్బంగా జిల్లా యంత్రాంగంచే జడ్పీ…

గ్రంథాలయాలకు పూర్వ వైభవం తేవాలి

గ్రంథాలయాలను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకోవాలి కొత్త జిల్లాల గ్రంథాలయాలకు త్వరలోనే నూతన భవనాలు నిర్మిస్తాం 21 నూతన జిల్లా గ్రంథాలయాల్లో పుస్తకాల కొనుగోలుకు 2.10 కోట్ల రూపాయలిస్తాం గ్రంథాలయ ఉద్యోగులకు 010 పద్దు కింద జీతాలు ఇప్పించే…

హైదరాబాద్‌ కీర్తిని మరోమారు ప్రపంచానికి చాటిన సదస్సు

మూడురోజుల సదస్సుతో పెరిగిన తెలంగాణ ప్రతిష్ట అతిథులకు తీయని అనుబంధాన్ని మిగిల్చిన షహర్‌ హైదరాబాద్‌,నవంబర్‌30(జ‌నంసాక్షి): ప్రతిష్టాత్మక పరపంచ పారిశ్రామిక సదస్సుకు హైదరాబాద్‌ వేదిక కావడం తెలంగాణకే గర్వకారణంగా నిలిచింది. మూడురోజులపాటు జరిగిన ఈ సదస్సులో ఎలాంటి చిన్న మచ్చ…

ఆ రెండూ మన ప్రతిష్టకు తార్కాణాలు

జిఈఎస్‌, మెట్రోల విజయవంతంపై సిఎం కెసిఆర్‌ ప్రత్యేకంగా అధికారులు, పోలీసులకు అభినందనలు హైదరాబాద్‌,నవంబర్‌30(జ‌నంసాక్షి): ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ( జీఈఎస్‌), మెట్రో రైల్‌ ప్రారంభోత్సవం కార్యక్రమాలు విజయవంతం కావడం పట్ల సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. జీఈఎస్‌…

హైదరాబాద్‌ పర్యటన అద్భుతం: ఇవాంకా ట్వీట్‌

హైదరాబాద్‌,నవంబర్‌30(జ‌నంసాక్షి): రెండు రోజుల హైదరాబాద్‌ పర్యటన అద్భుతంగా ఉందని అగ్రరాజ్య అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, ఆయన సలహాదారు అయిన ఇవాంకా ట్రంప్‌ ఓ ఆసక్తికరమయిన ట్వీట్‌ చేశారు. ప్రధానంగా తన గోల్కొండ కోట సందర్శన మరువలేనిదని పేర్కొన్నారు.…