Wednesday, 11 November 2026

తెలంగాణ

‘కొలువులకై కొట్లాట’ విజయవంతం చేయండి

– అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలి – టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌, డిసెంబర్‌4(జ‌నంసాక్షి) : కొలువులకై కొట్లాట సభకు కోర్టు ఆదేశాలు, పోలీసుల అధికారిక అనుమతి ఉన్నప్పటికీ అడ్డుకోవడానికి ప్రయత్నించడం దారుణమని ఐకాస ఛైర్మన్‌…

ప్రభుత్వ కార్యక్రామలపై విస్తృత ప్రచారం

  పార్టీ నేతలకు దిశానిర్దేశం హైదరాబాద్‌,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రెండు పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకుంటామని ఇటీవల పార్టీ నియమించిన జిల్లా ఇన్‌ఛార్జి నారదాసు లక్ష్మణ్‌ ధీమా వ్యక్తంచేశారు.…

9న ఆదివాసీ గర్జనతో కదలిక రావాలి

ఆదిలాబాద్‌,డిసెంబర్‌4(జ‌నంసాక్షి):ఈ నెల 9న నిర్వహించే ఆదివాసీ గర్జన ద్వారా తమ ఆందోళనలను ప్రభుత్వానికి మరింత గట్టిగా వినిపిస్తామని తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడప నగేష్‌ అన్నారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించే వరకు ఆదివాసీ గిరిజనుల…

బిసి కులాలకు అండగా సిఎం కెసిఆర్‌

ప్రభుత్వ నిర్ణయాలే ఇందుకు నిదర్శనం నేటి సమావేశంపై బిసి ఎమ్మెల్యేల భేటీ అంశాలపై లోతుగా చర్చ హైదరాబాద్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): రాష్ట్రంలో వెనుకబడిన కులాల అభివృద్ధి, సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పడుతున్న తపనను ఎప్పటికీ మరిచిపోలేమని టీఆర్‌ఎస్‌కు చెందిన బీసీ…

అభివృద్ది,సంక్షేమంలో ముందున్నాం: ఎమ్మెల్యే

మహబూబాబాద్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): జిల్లాలో సంక్షేమ,అభివృద్దికార్యక్రమాఉల సక్రమంగా సాగుతున్నాయని,వీటిని చూడలేని కాంగ్రెస్‌ తదిర పార్టీల వారు విమర్శలు చేస్తున్నారని మానుకోట ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ అన్నారు. నిరుపేదల అభివృద్ధే సర్కారు ధ్యేయమని మానుకోట ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ అన్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం…

ఫసల్‌ బీమాతో లబ్ది పొందాలి

మహబూబాబాద్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): రైతులు ప్రతిపంటకు బీమా చేయించుకొని, ప్రకృతి వైపరీత్యాలతో నష్టం వాటిల్లినప్పుడు పరిహారం పొందాలని ఆర్డీవో భాస్కర్‌రావు అన్నారు. బీమా చేసిన రైతులు పంట నష్టం జరిగినప్పుడు వెంటనే అధికారులకు తెలియపర్చాలని సూచించారు. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని పరిహారం…

గొర్రెల యూనిట్ల లక్ష్యం సాధిస్తాం

నిజామాబాద్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): ఈ ఏడాది గొర్రెల యూనిట్ల కొనుగోలు లక్ష్యాన్ని ఎలాగైనా పూర్తి చేసేందుకు కృషి చేస్తామని అధికారులు అన్నారు. తొలి విడతలో లబ్ధిదారులందరికీ యూనిట్లు గ్రౌండింగ్‌ చేయగానే, మలి విడతలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. జిల్లాలో గొర్రెల యూనిట్ల…

సేంద్రియ వ్యవసాయంతో మేలు

సిద్దిపేట,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): రైతులు పాత వ్యవసాయ పద్ధతులతోనే ఖర్చులు పెట్టి ఆర్థికంగా నష్ట పోవద్దని జిల్లా వ్యవసాయాధికారి సలహా ఇచ్చారు. నూతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ వ్యవసాయం చేసి ఆధిక దిగుబడులు సాధించాలని కోరారు. రైతులకు సేంద్రియ ఎరువులతోనే అధిక…

వికలాంగుల దినోత్సవంతో కార్యక్రమాలు

ఆదిలాబాద్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రంలో అనేక కార్యక్రమాలను చేపట్టారు. జిల్లాలో వేడుకల్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. వికలాంగులతో కలిసి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి అన్ని కేటగిరీల వికలాంగ అసోసియేషన్‌…

ఉమ్మడి రాష్ట్రం కన్నా అధ్వాన్నంగా ప్రభుత్వ తీరు

డీరల్ల సంఘం నేతల మండిపాటు కరీంనగర్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలోనైనా డీలర్ల సమస్యలు పరిష్కారం అవుతాయనుకుంటే ఉమ్మడి రాస్టంలో కన్నా పరిస్తితి అధ్వాన్నంగా తయరయ్యిందని డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రొడ్డ శ్రీనివాస్‌ అన్నారు. తెలంగౄణ ఏర్పడి మూడేళ్లయినా తమను…