Wednesday, 11 November 2026

తెలంగాణ

శరవేగంగా మిషన్‌ భగీరథ పనులు

– 49 నియోజకవర్గాల్లో మిషన్‌ భగీరథ ద్వారా మంచినీరు అందిస్తున్నాం – 2017 చివరి నాటికి రాష్ట్రంలోని ఇంటింటికి అందిస్తాం – అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం పనులు…

ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాం 

– శాసన మండలిలో ఆర్థికశాఖ మంత్రి ఈటల హైదరాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఉద్యోగ నియామకాలు చేపడుతుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఉద్యోగ నియామకాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు…

తుదిశ్వాస వరకు టీడీపీలోనే కొనసాగుతా

– తమవైపు రావాలని రెండు ప్రధాన పార్టీలు నాపై ఒత్తిడి చేశాయి -రాజకీయ పునరేకీకరణకోసమే పార్టీ మారామనడం సిగ్గుచేటు – విలేకరుల సమావేశంలో టీడీపీ సీనియర్‌ నేత రేవూరి ప్రకాష్‌రెడ్డి వరంగల్‌ , నవంబర్‌1(జ‌నంసాక్షి): తన తుదిశ్వాస వరకు…

తెలంగాణ స్పీకర్‌ను కలిసిన కాంగ్రెస్‌, బీజేపీ ఎమ్మెల్యేలు 

– స్పీకర్‌ వైఖరిపై తప్పుబట్టిన విపక్షనేతలు హైదరాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి) : తెలంగాణ శాసనసభ స్పీకర్‌ మధుసూదనచారిని టీ.కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ సభ్యులు కలిశారు. విూరు సభ నిర్వహించే తీరు సరిగా లేదు.. గౌరవంగా లేదంటూ స్పీకర్‌కు తెలియజేశారు. విపక్షనేతకు మాట్లాడే…

రైతులకు ఇచ్చిన రుణాలు రూ. 16,124.37 కోట్లు

– శాసన మండలిలో మంత్రి ఈటెల హైదరాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): శాసన మండలిలో రైతులకు రుణ మాఫీ, పంటలకు మద్దతు ధర, రైతు సంక్షేమంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఈటెల రాజేందర్‌ మాట్లాడుతూ.. 2014-15 ఆర్థిక సంవత్సరానికి…

కొత్త సచివాలయ నిర్మాణంపై బిజెపి రగడ

  కట్టి తీరుతామని ప్రకటించిన సిఎం కెసిఆర్‌ సచివాలయం, అసెంబ్లీ, కళాభవన్‌, కార్యాలయాలన్నీ ఒకేచోట వితండవాదం తగదన్న సిఎం కెసిఆర్‌ అసెంబ్లీలో స్పష్టం చేసిన సిఎం నిరసనగా బిజెపి వాకౌట్‌ హైదరాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ కొత్త సచివాలయం…

సిఎం కెసిఆర్‌కు పేరు రాకుండా కాంగ్రెస్‌ కుట్ర

హైదరాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ బంగారు తెలంగాణ కోసం పాటుపడుతుంటే ప్రతిపక్షాలు ఏదో ఒక సమస్య లేవనెత్తుతూ అదేపనిగా విమర్శలుచేయడం తగదని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు అన్నారు. పసదేళ్లు రాష్టాన్న్రి ఏలిన కాంగ్రెస్‌ నేతలు తెలంగాణను భ్రష్టుప్టటించారని బుధవారం…

కెసిఆర్‌ దక్షతకు వరుస విజయాలు

సర్వేలన్నీ పాలనా వైభవానికి నిదర్శనమన్న ఎంపి ఆదిలాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన నిలవనుందని, కెసిఆర్‌ దక్షతే ఇందుకు నిదర్శనమని ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేశ్‌ అన్నారు. తెలంగాణలో పారిశ్రామికాభివృద్దికి ప్రపంచ దేశాలు స్పందిస్తున్న తీరే ఇందుకు కారణమన్నారు. సులువుగా…

వాణిజ్యపరంగా మెరుగైన ఫలితాలతో బంగారు తెలంగాణ : టిఆర్‌ఎస్‌

హైదరాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): వరుసగా సర్వేలు సూచిస్తున్న తీరు తెలంగాణలో అభివృద్దికి నిదర్శనంగా నిలవగా తాజాగా వాణిజ్య సంస్కరణల అమలులో తెలంగాణ దేశంలో తొలి స్థానంలో నిలవడం మనందరికి గర్వకారణమని టిఆర్‌ఎస్‌ నేతలు అన్నారు. కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని పారిశ్రామిక…

ధాన్యం సేకరణ లక్ష్యానికి అనుగుణంగా కొనుగోళ్లు

సిద్దిపేట,నవంబర్‌1(జ‌నంసాక్షి): రైతుల సౌకర్యార్ధం ప్రభుత్వం ఆధ్వర్యం లో ఏర్పాటుచేస్తున్న కొనుగోలు కేంద్రాలతో పండించిన పంటలకు పూర్తిస్థాయిలో మద్దతు ధర లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వం రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకే అందుబాటులో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని…