తెలంగాణ సచివాలయం వద్ద భారీ బందోబస్తు
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సచివాలయాన్ని ముట్టడిస్తారనే సమాచారంతో తెలంగాణ సచివాలయం వద్ద భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సచివాలయాన్ని ముట్టడిస్తారనే సమాచారంతో తెలంగాణ సచివాలయం వద్ద భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు.
హైదారబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ దొరకని దొంగ… ఏపీ సీఎం చంద్రబాబు దొరికిన దొంగ అని కాంగ్రెస్ నేతలు ప్రసాద్ కుమార్, సుధీర్ రెడ్డి అన్నారు. వారు టెన్ టివితో మాట్లాడుతూ ఓటుకు నోటుకు వ్యవహారంలో నిజాలను నిగ్గుతేల్చేందుకు…
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకం అవినీతిమయమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక లేకుండా రూ. 45 వేల కోట్ల ప్రాజెక్ట్ ప్రభుత్వం ఎలా చేపడుతోందని ప్రశ్నించారు. అవినీతి,…
హైదరాబాద్: వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జులై 1వ తేదీకి వాయిదా పడింది. ఈ కేసులో నిందితులు విజయసాయిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిలు హాజరయ్యారు. విచారణకు హాజరు కాలేనని జగన్…
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకు పోతుందని, చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని పేర్కొన్నారు. ఈ సమస్యను చంద్రబాబు రెండు రాష్ర్టాల సమస్యగా మార్చాలని చూస్తున్నాడని మండిపడ్డారు. ఇది రెండు రాష్ర్టాల సమస్య…
హైదరాబాద్: ఈనెల 12న తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధాన సదస్సు జరుగనుంది. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో ఈ సదస్సును నిర్వహించనున్నారు. ఈమేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్‌ఐసీసీలో జరుగుతోన్న ఏర్పాట్లను పరిశీలించారు.
హైదరాబాద్:ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు టి.టిడిపి నేత రేవంత్ రెడ్డితో పాటు సహ నిందితులు సెబాస్టియన్, ఉదయ సింహలకు ఏసీబీ కస్టడీ గడువు ముగిసింది. కోర్టు అనుమతితో నాలుగు రోజుల క్రితం ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్న…
హైదరాబాద్: తెలంగాణ ప్రైవేటు వైద్య, దంత కళాశాలల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ప్రత్యేక వైద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఎం-సెట్)లో ‘హైటెక్’ అక్రమాలు జరిగినట్లు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆరోపించారు. మంగళవారం సాయంత్రం వరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్…
వరంగల్ : రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన అద్దె బస్సులు ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇదే వ్యవహారం ఆర్టీసీ అధికారులకు ఆదాయవనరుగా మారింది. కాలం చెల్లిన అద్దె బస్సులను వెంటనే తొలగించకుండా మరికొంత కాలం నడిపించేందుకు ఆర్టీసీ…
హైదరాబాద్: ఏడాది పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలను సీఎం కేసీఆర్ మోసం చేశారని ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పడితే దళితుడే ముఖ్యమంత్రి అని ఎస్సీలను మోసం చేశారని, కేబినెట్‌లో ఒక్క…