Tuesday, 10 November 2026

తెలంగాణ

నేటి నుంచి ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో ప్రత్యేక ప్రవేశాలు ప్రారంభం

హైదరాబాద్,ఆగస్టు 09: నేటి నుంచి ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో ప్రత్యేక ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల ప్రవేశాల ప్రక్రియ పూర్తి అయింది. కాని ఏపీ, తెలంగాణలో మిగిలిన సీట్లను భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రత్యేక ప్రవేశాలను ప్రారంభించాలని…

హైదరాబాద్‌: పాతబస్తీ బోనాలకు భద్రత కట్టుదిట్టం

చార్మినార్‌, ఆగస్టు 8 : పాతబస్తీలోని అక్కన్న మాదన్న దేవాలయం సహా అన్ని ప్రాంతాల్లో ఆదివారం జరిగే బోనాల ఉత్సవాలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లాల్‌దర్వాజాలో మూడువేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం రంగం…

ఢిల్లీతో పాటు నగరంలో పెరుగుతున్న డెంగీ కేసులు.

0 inShare హైదరాబాద్ : దేశ రాజధానితో సహా తెలుగు రాష్ట్రాల్లో డెంగీ విజృంభిస్తోంది. ఢిల్లీలో ఈ ఏడాది 57 డెంగీ కేసులు నమోదయ్యాయి. గాంధీ ఆసుపత్రిలో రెండు, ఫీవర్ ఆసుపత్రిలో 13 డెంగీ కేసులు నమోదయ్యాయి.

కలెక్టర్లతో ఎపి సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్: అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎపి సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్భాభావ పరిస్థితులు, మంచినీటి సరఫరా ఏర్పాట్లపై ఆరా తీశారు.

టీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి

హైదరాబాద్ లోని మోతీనగర్ చౌరస్తాలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను టీఆర్ఎస్ నేతలు ఘనంగా నిర్వహించారు. కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.. జయశంకర్ సార్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్…

ఇక ఏపీ కాదు తెలంగాణ ఎక్స్‌ప్రెస్

ఏపీ ఎక్స్ ప్రెస్ పేరును తెలంగాణ ఎక్స్ ప్రెస్ గా మార్చుతూ రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 15 నుంచి తెలంగాణ ఎక్స్ ప్రెస్ పేరుమార్పు అమలులోకి రానుంది. తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్లే ఏపీ ఎక్స్…

తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడులు

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు చేస్తున్నారు. మెడికల్ షాపుల్లో కొనసాగుతున్న తనికీల్లో అనేక అక్రమాలు బయటపడుతున్నాయి. 600 మెడికల్ షాపులకు నోటీసులు ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ దాడులు రేపు కూడా కొనసాగనున్నాయి.

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.

హైదరాబాద్ : తెలంగాణ నిరుద్యోగులకు టి.సర్కార్ తీపి కబురు అందించింది. ఉద్యోగ నియామకాల్లో పదేళ్ల వయసు సడలింపు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నేడు జరిగిన కేబినెట్ లో పలు నిర్ణయాలు తీసుకుంది.

మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం…

హైదరాబాద్ : సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులు హాజరు కానున్నారు. కేబినెట్ సమావేశంలో  తాజా రాజకీయ పరిణామాలు, నూతన పారిశ్రామిక విధానం,…

కేసీఆర్ పై కేసు పెట్టిన మత్తయ్య

విజయవాడ: తెలంగాణ సీఎం కేసీఆర్ స్టీఫెన్ సన్ వద్ద రూ. కోటి తీసుకున్నాడని మత్తయ్య విజయవాడ సత్యనారాయణపురం పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఐపీసీ 506,507,387 సెక్షన్ల కింద కేసీఆర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ…