Tuesday, 10 November 2026

తెలంగాణ

‘తప్పుడు కేసుతో జీవితం నాశనమయ్యింది’

హైదరాబాద్: పోలీసుల నిర్వాకం కారణంగా తన జీవితం నాశనమయ్యిందిని కూకట్‌పల్లి హైదర్‌నగర్‌కు చెందిన ఓ అధ్యాపకుడు ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా షీ టీమ్ పోలీసులు అనవసరంగా కేసులో ఇరికించారని ఆరోపించారు. బుధవారం బాధితుడు…

తెలంగాణలో భానుడి ప్రతాపం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండ తీవ్రతను తట్టుకోలేక పలువురు మృత్యువాత పడుతున్నారు. అత్యధికంగా నల్గొండలో 74 మంది మృతి చెందారు. వివిధ జిల్లాల్లో శనివారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ…

అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు

చత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, ఉత్తర కర్ణాటక మీదుగా లక్షద్వీప్ వరకు ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి కారణంగా రాష్ట్రంలో వాతావరణం చల్లబడింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. అటు అనుకోకుండా ముంచుకొచ్చిన అకాల వర్షాలు.. రైతన్న రెక్కల…

దేశంలోని దరిద్రాలన్నింటికీ కారణం కాంగ్రెస్సే

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ను కడిగిపారేశారు మంత్రి కేటీఆర్. ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేసిన డిగ్గీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్కాం ల సంస్కృతి కాంగ్రెస్ పార్టీదన్న కేటీఆర్.. దివాళాకోరు రాజకీయాలతో దేశాన్ని భ్రష్టుపట్టించిందని ఫైరయ్యారు.…

తెలంగాణలో పెరగుతున్న ఎండలు

హైదరాబాద్‌,మార్చి26 (జ‌నంసాక్షి): తెలంగాణ జిల్లాలో  ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. వరుసగా ఏరోజుకారోజు ఉష్ణోగ్రతలు పెరుతుండటంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. నల్గొండ నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, రామగుండం, కరీంనగర్‌లో  ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యాయి. భానుడి ప్రతాపం నుంచి తప్పించుకోవడం కోసం బయటకు…

టూరిజంలో తెలంగాణ అభివృద్ధి చెందేలా కృషి చేస్తా

టూరిజంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందేలా కృషి చేస్తానని పేర్వారం రాములు చెప్పారు. రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. సీఎం కేసీఆర్ తనపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించడంపై సంతోషం వ్యక్తం…

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు త్వరగా జాతీయ హోదా ఇవ్వండి

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేయాలని టిఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ డిమాండ్ చేశారు. లోక్ సభలో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. పోలవరం ప్రాజెక్టుకు ఎన్నో అడ్డంకులున్నాయని, ప్రాణహిత-చేవెళ్లకు ఎటువంటి…

తెలంగాణ అసెంబ్లీ 15 నిమిషాలు వాయిదా

సభలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ సభ్యుల వాగ్వాదం హైదరాబాద్‌, మార్చి 10 : తెలంగాణ అసెంబ్లీ 15 నిమిషాలు వాయిదా పడింది. ప్రశ్నోత్తరాల సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. శనివారంనాడు అసెంబ్లీలో జరిగిన ఘటనకు…

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్‌, మార్చి 10 : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే వివిధ అంశాలపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ మధుసూదనాచారి తిరస్కరించారు. అనంతరం ప్రశ్నోత్తరాలను చేపట్టారు.

సచివాలయంలో ఎలాంటి ఆంక్షలు లేవు : అల్లం

హైదరాబాద్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి ): తెలంగాణ సచివాలయంలో విూడియాపై ఆంక్షల విషయంపై  ఎలాంటి జీవో లేదని ప్రెస్‌ అకాడవిూ చైర్మన్‌ అల్లం నారాయణ అన్నారు. అయితే రీజనబుల్‌ రెగ్యులేషన్‌ ఉంటుందన్నారు. పాత్రికేయులకు వంద కోట్ల కార్పస్‌ ఫండ్‌ నెలకొల్పుతున్నట్లు తెలిపారు. అక్రిడేషన్‌…