తెలంగాణ ఉద్యమానికి పునరంకితమవుతా..
తెలంగాణ సాధించే వరకూ పోరు వీడను: స్వామిగౌడ్ టీఎన్‌జీవో అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన దేవి ప్రసాద్ హైద్రాబాద్,జూలై 31 (జనంసాక్షి): ఉద్యమానికి పునరంకితామవుతానని టీఎన్‌జీవో తాజా మాజీ అధ్యక్షులు స్వామిగౌడ్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు టీఎన్‌జీవోల అధ్యక్షుడిగా…








