Tuesday, 3 November 2026

తెలంగాణ

మా ఉద్యోగాలు మాకే..

ప్రైవేటు ఉద్యోగాల్లో ఆంధ్రోళ్ల పెత్తన్నంపై గర్జించిన పారిశ్రామిక వాడ మహాపాదయాత్రను ప్రారంభించిన కోదండరాం హైదరాబాద్‌, ఆగస్టు 11 (జనంసాక్షి) : తెలంగాణలో నెలకొల్పిన పరిశ్రమల్లో స్థానికులకే అవకాశం కల్పించాలని హైదరాబాద్‌లోని పారిశ్రామివాడ కార్మికులు నినదించారు. శనివారం వారు స్థానిక…

మిద్దె రాములు ఒగ్గుకధకు జాతీయ పురస్కరం

ఆకాశవాణి డాక్యుమెంటరీ తో గుర్తింపు హైదరాబాద్‌: మిద్దె రాములు ఒగ్గుకథ పై ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రం రూపొందిచిన ‘ఎల్లమ్మ కొడుకు రాములు’ డాక్యుమెంటరీకి జాతీమ పురస్కారం లభించింది. జాతీయ స్థాయిలో ఇచ్చే ఆకాశవాణి వార్షిక పురస్కారాలు -2011 లో…

ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధం: మధుయాష్కి

హైదరాబాద్‌: ఫీజు రియంబర్స్‌మెంట్‌ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై కాంగ్రెస్‌ ఎంపీ మధు యాష్కీ మండి పడ్డారు. నాలుగైదు రోజుల్లో ఫీజు రియింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం దిగిరాక పోతే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్ధమని ఆయన చేప్పారు.…

తెలంగాణ బిల్లు పెట్టండి..

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వండి ఓయూ జేఏసీ భారీ ర్యాలీ శ్రీసచివాలయం ముట్టడికి యత్నం అడ్డుకున్న పోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తం హైదరాబాద్‌, ఆగస్టు 8 (జనంసాక్షి): బీసీ, ఇబీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్‌ అమలు చేయాల్సిం దేనని ఓయు జెఎసి…

‘తెలంగాణ మార్చ్‌’కు ఉప్పెనలా తరలిరండి

అన్ని వర్గాలను కలుపుకుని కవాతును నిర్వహిస్తాం తెలంగాణవాదుల మధ్య ఎలాంటి విభేదాలూ లేవు కావాలనే సీమాంధ్ర మీడియా దుష్ప్రచారం టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌, ఆగస్టు 8 (జనంసాక్షి) : సెప్టెంబర్‌ 30న టీజేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే ‘తెలంగాణ…

సెప్టెంబర్‌ 30న తెలంగాణ మార్చ్‌ : కొదండరాం

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయ జేఏసీ సెప్టెంబర్‌ 30న తెలంగాణ మార్చ్‌ను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ రోజు జరిగిన జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో నిక్వహించ తలపెట్టిన తెలంగాణ మార్చ్‌ను సెప్టెంబర్‌ 30న…

‘చలో హైదరాబాద్‌’తో దిమ్మతిరగాలె కోదండరాం

హైదరాబాద్‌, ఆగస్టు 7 (జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా సెప్టెంబర్‌ 30వ తేదిన తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ (టీజెఎస్‌) ఆధ్వర్యంలో ‘చలో హైదరాబాద్‌’ కార్యక్రమాన్ని చేపట్టాలని మంగళవారం ఇక్కడ బీజేపీ నిర్వహించిన…

తెలంగాణ కోసం కలిసి కలబడుదాం : కేకే

హైదరాబాద్‌, ఆగస్టు 5 (జనంసాక్షి) : తెలంగాణ కోసం కలిసి కలబడుదామని పీసీసీ మాజీ చీఫ్‌ కె.కేశవరావు పిలుపు నిచ్చారు. ఆదివారం స్థానిక జయా గార్డెన్‌లో జరిగిన టీఎన్జీవోల మాజీ అధ్యక్షుడు స్వామిగౌడ్‌ గౌరవార్థం నిర్వహించిన సమావేశంలో కెకె…

కవ్వింపు చర్యలకు పాల్పడితే ఖబాదర్‌

గిట్లయితే తెలంగాణలో ఒక్క సీమాంధ్ర లారీని కూడా తిరుగనియ్యం మీ లారీలతో మా రోడ్లు కూడా నాశనమైతున్నయ్‌ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే నానిపై టీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు నిప్పులు సిద్దిపేట దగ్గర సీమాంధ్ర లారీలను ఆపి నిరసన మర్యాదగా మా…

సెప్టెంబర్‌ 30 కవాతుకు కదలిరండి

సీమాంధ్ర సర్కారు పునాదులు కదలాలి ఆ దెబ్బకు ఢిల్లీ దిగి రావాలి గ్రామస్థాయిలోనే ఉద్యమ పునాదులు బలోపేతంచేద్దాం తెలంగాణను డంపింగ్‌ యార్డుగా మార్చే ‘రాంకీ’ ప్రయత్నాలను అడ్డుకుందాం టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం నల్గొండ, ఆగస్టు 3, (జనంసాక్షి):…