Wednesday, 11 November 2026

తెలంగాణ

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన డా. పట్నం మహేందర్ రెడ్డి;శుభాకాంక్షలు తెలిపిన సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్, డైరెక్టర్, అధికారులు.

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బుధవారం సమాచార పౌర సంబంధాలు & భూగర్భ జలవనరుల శాఖ మంత్రిగా డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గౌరవ మంత్రివర్యులు డాక్టర్ పట్నం…

నిజామాబాద్ ఐటీ హబ్ కు హిటాచి గ్రూపు సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్

నిజామాబాద్ ఐటీ హబ్ లో కంపెనీ ఏర్పాటుకు నిర్ణయం కల్వకుంట్ల కవితతో ఆ సంస్థ ప్రతినిధులు సమావేశమైన 29 రోజుల్లోనే నిజామాబాద్ లో కంపెనీ ఏర్పాటు నిజామాబాద్ యువత ఉపాధి కల్పన కోసం కట్టుబడి ఉన్నాం – కవిత…

మంత్రి మ‌హేంద‌ర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి

మంత్రిగా ప‌ద‌వీ బాధ్యతలు స్వీక‌రించిన మంత్రి ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డిని ఈ రోజు సెక్ర‌టేరియ‌ట్‌లో క‌లిసి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర‌ పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ…

అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన ప్రారంభోత్సవాలలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస

రుద్రూరు (జనం సాక్షి) రుద్రూరు మండలం అక్బర్ నగర్ లో రూ. 2.50 కోట్లతో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలలో ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి.పాల్గొన్న…

బిఎడ్, డిఎడ్ అభ్యర్థులపై లాఠీచార్జి చేయడాన్ని ఖండిస్తున్నాం

USFI తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి హనుమకొండ (జనం సాక్షి) ఈరోజు హనుమకొండ పట్టణ కేంద్రంలో ఉన్న మాడిశెట్టి భూమయ్య భవన్ హనుమకొండ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జిల్లా ఉపాధ్యక్షులు హరీష్ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం…

ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను క‌లిసిన ఎమ్మెల్యే చెన్న‌మ‌నేని ర‌మేశ్ బాబు

హైదరాబాద్ (జనం సాక్షి) రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు ( వ్యవసాయ రంగ వ్యవహారాలు) గా తనను నియమించినందుకు వేములవాడ శాసన సభ్యులు డా. చెన్నమనేని రమేశ్ బాబు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ని…

సెప్టెంబరు 2న జీహెచ్‌ఎంసీలో  డబుల్‌ ఇళ్ల పంపిణీ

` 12వేల మంది లబ్ధిదారులకు కేటాయించనున్న ప్రభుత్వం హైదరాబాద్‌(జనంసాక్షి):డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఎంపికైన లబ్ధిదారులకు సెప్టెంబరు 2న ఇళ్లను కేటాయించనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు.నగర పరిధిలో…

ప్రభుత్వం క్రీడలకు మెరుగైన సౌకర్యాలు కల్పించి ప్రోత్సహిస్తుంది

చదువుతో పాటు క్రీడల్లోను రాణించేలా పిల్లలను పోత్సహించాలి జిల్లా కలెక్టర్ డాః బి. గోపి కరీంనగర్ జిల్లా (జనం సాక్షి): రాష్ట్రంలో క్రీడలకు మంచి సౌకర్యాలు ఉన్నాయని, పిల్లలకు చిన్నతనం నుండే  వారి తల్లితండ్రులు చదువుతో పాటు క్రీడల్లో చురుకుగా పాల్గోనేలా ప్రోత్సహించాలని జిల్లా…

కాంగ్రెస్‌ పార్టీ కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు; మంత్రి తలసాని

హైదరాబాద్‌  (జనం సాక్షి):  కాంగ్రెస్  పార్టీ ఇచ్చే హామీలన్నీ ఆచరణ సాధ్యం కానివేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అది ఏమన్నా కొత్త పార్టీయా అని ప్రశ్నించారు. వారి చరిత్ర ఎవరికి తెలయదని, ఆ పార్టీని తెలంగాణలోని…

ఛలో మైదాన్ జాతీయ క్రీడా  దినోత్సవం సందర్భంగా క్రీడా అవగాహన సభ కార్యక్రమం

కరీంనగర్ జిల్లా  : ఛలో మైదాన్ జాతీయ క్రీడా  దినోత్సవం సందర్భంగా క్రీడా అవగాహన సభ కార్యక్రమంలో మాట్లాడుతున్న  జిల్లా కలెక్టర్ బి గోపి, సిపి సుబ్బారాయుడు, నగర మేయర్ వై సునీల్ రావు, సుడా చైర్మన్ రామకృష్ణారావు.DYSO…