Wednesday, 11 November 2026

తెలంగాణ

బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల వైపు చూడను : రాజా సింగ్

 హైదరాబాద్‌: గోషామహల్‌ ఎమ్మెల్యే, బీజేపీ సస్పెండెడ్‌ నేత రాజా సింగ్ సెక్యులర్‌ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. తన ప్రాణం పోయినా ఫర్వాలేదుగానీ.. అలాంటి పార్టీల్లోకి వెళ్లనని ప్రకటించారు. ”చచ్చినా నేను సెక్యులర్ పార్టీలకు వెళ్ళను. నా ప్రాణం…

జాబ్‌మేళాలు నిర్వహించడం సంతోషం

యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలి: ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్‌  (జనం సాక్షి):   : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో టాస్క్‌ (TASK) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఐటీ జాబ్‌మేళాను ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ప్రారంభించారు. జాబ్‌మేళాకు (Job Mela) పెద్ద సంఖ్యలో…

కాలేజీల్లో ర్యాగింగ్‌ నివారణకు ఏం చర్యలు : హైకోర్టు

వైద్య విద్యార్థిని ప్రీతి మృతి  ఘటనపై  వివరణ కోరిన  హైకోర్టు హైదరాబాద్‌  (జనం సాక్షి):   వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీ వైద్య విద్యార్థిని ధరావత్‌ ప్రీతి మృతికి కారణమైన నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ చేశామని కాకుండా ఘటనపై ఇప్పటివరకు ఏం…

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు

హైదరాబాద్‌   (జనం సాక్షి): శంషాబాద్ (Shamshabad) అంతర్జాతీయ విమానాశ్రయానికి (Airport) బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. ఎయిర్‌పోర్ట్‎లో బాంబు పెట్టామని, అది రాత్రి 7 గంటలకు పేలుతుందంటూ గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్‎‎కు మెయిల్ (E-Mail)…

అయోవా – తెలంగాణ రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం ఉండాలి: మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

అమెరికా  (జనం సాక్షి): అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ వ్యసాయ శాఖ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు తొలిరోజు అయోవా రాష్ట్ర రాజధాని డెమోయిన్ నగరంలో రాష్ట్ర లెఫ్టినెట్ గవర్నర్ ఆడమ్ గ్రెగ్ ను కలిశారు.…

మంత్రి కొప్పుల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు

జగిత్యాల  జనం సాక్షి : సీఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే బీఆర్‌ఎస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌(Minister Koppula) అన్నారు. జిల్లాలోని గొల్లపల్లి మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్,…

టీ-9 టికెట్లు తాత్కాలికంగా నిలిపివేత‌..

 హైద‌రాబాద్  జనం సాక్షి : రాఖీ పౌర్ణమికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టీ-9 టికెట్లను తాత్కాలికగా నిలిపివేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ప్రకటించింది. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు నిలుపుదల అమల్లో ఉంటుందని తెలిపింది.…

మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరికలు

మహబూబాబాద్‌  జనం సాక్షి : బీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని పెద్ద వంగ‌ర మండ‌లం కొరిపెల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్…

కాంగ్రెస్ స‌భ‌ పై ట్వీటర్ లో మంత్రి కేటీఆర్ ధ్వ‌జం

హైదరాబాద్ జనం సాక్షి : ఈ  నెల 26వ తేదీన చేవేళ్ల వేదిక‌గా కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హించిన ఎస్సీ, ఎస్టీ డిక్ల‌రేష‌న్ స‌భ‌పై బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. అది డిక్ల‌రేష‌న్…

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి : ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

మెదక్ : 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో జరగని అభివృద్ధి తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిందని, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్టం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. సోమవారం మెదక్ మండలం…