భారతదేశ 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శాసనసభ ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగురవెసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి
. పాల్గొన్న శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు, చీఫ్ మార్షల్ కర్ణాకర్, అధికారులు మరియు సిబ్బంది.ఈసందర్భంగా సభాపతి పోచారం గారు మీడియాతో…










