విద్యార్థులు క్రమశిక్షణ దేశభక్తిని అలవర్చుకోవాలి
తొర్రూర్ ఆగస్టు 15 (జనం సాక్షి) విద్యార్థులు క్రమశిక్షణ దేశభక్తిని అలవర్చుకోవాలని గుర్తురు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సునీత పిలుపునిచ్చారు. మంగళవారం పంద్రాగస్టును పురస్కరించుకొని విద్యాలయంలో మొదటగా మువ్వన్నెల జెండాను ఆమె ఎగరవేశారు.అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె…










