Thursday, 12 November 2026

తెలంగాణ

గిరిజన ఉపాధ్యాయుల ధర్నాలకు టిపిటిఎఫ్ సంఘీభావం

టేకులపల్లి, ఫిబ్రవరి 3 (జనం సాక్షి ): ఏజెన్సీ ప్రాంతంలోని ఉపాధ్యాయుల ఖాళీలలో గిరిజన అభ్యర్థులతో మాత్రమే నియామకాలు, పదోన్నతులు చేపట్టాలని,పదోన్నతులలో అడిక్వసి నిబంధనను తొలగించాలని,బదిలీలను వేరువేరు యూనిట్లుగా జరపాలని డిమాండ్ చేస్తూ అన్ని ఐటీడీఏ కార్యాలయాల ఎదుట…

ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..

ఎల్కతుర్తి 3 జనంసాక్షి వొడితల యువసేన అధ్యక్షుడు చిట్టి గౌడ్*గారి ఆధ్వర్యంలో ఘనంగా బి.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు ఇంద్రనిల్ బాబు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎల్కతుర్తి మండల కేంద్రంలో మాజీ రాజ్యసభ సభ్యుడు…

విభజన హామీల అమలుకై సిపిఐ భారీ పాదయాత్ర..విభజన హామీల అమలుకై సిపిఐ భారీ పాదయాత్ర..

మార్చి 17 న బయ్యారంలో ప్రారంభం,హైదరాబాద్ లో ముగింపు. -500 మందితో ఎర్ర దండు లాంగ్ మార్చ్ పేరుతో నిర్వహణ… -ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరు చోట్ల బహిరంగ సభలు.. -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి…

11నుండి టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు. డీఈఓ గోవిందరాజులు

.11నుండి టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు. డీఈఓ గోవిందరాజులు.నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జనవరి3(జనంసాక్షి): విద్యాశాఖ ఆధ్వర్యంలో డ్రాయింగ్, టైలరింగ్ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ గోవిందరాజులు…

బడ్జెట్ లో పోతారం లిఫ్ట్ ఇరిగేషన్ కు నిధులు కేటాయించాలి – మంథని మాజీ జడ్పీటీసీ మూల సరోజన

 జనం సాక్షి , మంథని : ఈ నెల 6 వ తేదీ న అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ లో మంథని మండలం లోని పోతారం లిఫ్ట్ ఇరిగేషన్ కు నిధులు కేటాయించాలని ఈ ప్రాంత…

ఎస్పీ అఖిల్ మహాజన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం.ఎస్పీ అఖిల్ మహాజన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఫిబ్రవరి 3. (జనంసాక్షి). ఎస్పీ అఖిల్ మహాజన్ ను సిరిసిల్ల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం అధ్యక్షులు ఆకుల జయంత్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పూల మొక్కను అందించి ఆత్మీయంగా…

గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేసిన దుబ్బ పల్లె సర్పంచ్

 జనం సాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం దుబ్బ పల్లె గ్రామంలోని గర్భిణీ స్త్రీలకు తోడబుట్టిన అన్న అన్న వలె సర్పంచ్ ఎరవెల్లి నరేష్ రావు శ్రీమంత కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ చేపట్టిన శ్రీమంత…

రొంపికుంటలో షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం

కమాన్ పూర్, జనం సాక్షి : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం రొంపి కుంట గ్రామానికి చెందిన మిరాల రాజు గుడిసె ఇల్లు గురువారం మధ్యాహ్నం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా కాలిపోయింది . షార్ట్…

విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన బడ్జెట్, తెలంగాణకు తీవ్ర అన్యాయం ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రమావత్ లక్ష్మణ్ నాయక్.

కొండమల్లేపల్లి ఫిబ్రవరి 2 (జనంసాక్షి) న్యూస్ : పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన 2023 బడ్జెట్లో ఇటీవలి కాలంలో లేవనెత్తిన దాదాపు అన్ని విద్యారంగ అవసరాలను మరియు దేశ విద్యార్ధుల, సంస్థల డిమాండ్లను విస్మరించిందని ఎస్.ఎఫ్.ఐ జిల్లా ఉపాధ్యక్షుడు…

దుష్ప్రచారాలను నమ్మవద్దు

– జవహర్‌ నవోదయ విద్యాలయ విద్యార్ధులు అంతా క్షేమం ఖమ్మం .(జనం సాక్షి) : ఖమ్మం జిల్లా పాలేరు జవహర్‌ నవోదయ విద్యాలయ  విద్యార్ధులకు వాంతులు, విరోచనాలు అయి అస్వస్థతకు గురి అయినారు. అయితే ఈ సంఘటనపై ఈరోజు సామాజిక…