Friday, 13 November 2026

తెలంగాణ

ఐసిడిఎస్ అంగన్వాడి గ్రేడ్ సూపర్వైజర్ గా సంతోష నియామకం

.తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఐసిడిఎస్ అంగన్వాడి గ్రేడ్ 2 సూపర్వైజర్ నియామకం చేపట్టగా కౌడిపల్లి గ్రామ (4)వ అంగన్వాడి కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడి టీచర్ ఆదెల్లి సంతోష, గ్రేడ్ 2 సూపర్వైజర్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించి…

అనాధను ఆదుకున్న సాయి శాంతి సహాయ సేవా సమితి అధ్యక్షురాలు డాక్టర్ ఎర్రం పూర్ణ శాంతి గుప్తా

శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి అధ్యక్షురాలు డాక్టర్ ఎర్రం పూర్ణ శాంతి గుప్తా వెంటనే స్పందించి గాంధీ హాస్పిటల్ కి వెళ్లి అక్కడ ఉన్న చంద్రమౌళి అనే అనాధను పలకరించి వారికి భరోసాగా అండగా నిలుస్తామని…

స్వచ్ఛ ఆటోలో మాత్రమే చెత్తను వెయ్యాలి

అల్వాల్ సర్కిల్ వెంకటాపురం డివిజన్ గుల్లగూడ కాలనీలో జిహెచ్ఎంసి మరియు రాంకీ సంస్థ ఆధ్వర్యంలో కాలనీ వాసులతో కలసి చెత్తను బయట వేయకుండా స్వచ్ఛ ఆటోలో మాత్రమే వేయాలని కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్…

విద్యాశాఖ అధికారుల జాప్యం ఎందుకు?…కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడు బొద్దుల నగేష్ కుమార్

 ప్రైవేట్ పాఠశాలలు లో గల లోపాలు మరియు సమస్యలపై పలుమార్లు తల్లిదండ్రులు వినతి పత్రాలు అందజేసినప్పటికీ ఎంఏఓ విచారణ చేసి లోపాలు ఉన్నాయని గుర్తించినప్పటికీ చర్యలు చేపట్టడంలో జాప్యం ఎందుకని యాదాద్రి జిల్లా కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ జిల్లా…

మీ న్యూస్ ను మీరే కలెక్ట్ చేసి న్యూస్ ప్రజెంట్ చేస్తే ఆటోమేటిక్ గా మంచి పేరు వస్తుంది:మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

శుక్రవారం మెదక్ టౌన్ లోని తెలంగాణ భవన్ లో  టీయూడబ్లుజే మెదక్ జిల్లా అధ్యక్షులు శంకర్ దయాళ్ చారి అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ ల యూనియన్ టీయూడబ్లుజే ద్వితీయ జిల్లా మహాసభ కు చీఫ్ గెస్ట్…

ఇంటర్ కాలేజీ లో ఎగ్జామ్స్ ఫీజు పేరుతో అధిక ఫీజులు

ఎగ్జామ్స్ ఫీజు పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్న కళాశాల ప్రచారం తీసుకోవాలని ఎస్.ఎఫ్.ఐ. ఎస్ ఎఫ్ ఐ నాయకులు డిమాండ్ చేస్తూ ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎస్.ఎఫ్.ఐ. జహీరాబాద్ ఏరియా కార్యదర్శి రాజేష్ మాట్లాడుతూ…

నూతన గృహప్రవేశంలో ఎమ్మెల్యే పైలెట్ రెడ్డి.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం సాయిపూర్ లో నూతనంగా నిర్మించిన గృహప్రవేశంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం సాయిపూర్ లో యాలాల మండలం హాజీపూర్ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గృహప్రవేశంలో…

ఘనంగా గ్రామదేవతలకు బోనాలు

గౌడ సంఘం ఆధ్వర్యంలో ద్వితీయ వార్షికోత్సవ ఉత్సవాలు జనం సాక్షి/ కొల్చారం మండల కేంద్రం కొల్చారం  లోని శ్రీ రేణుక ఎల్లమ్మ ద్వితీయ వార్షికోత్సవ ఉత్సవాలు  గౌడ సంఘం ఆధ్వర్యంలో  మూడు రోజులపాటు నిర్వహిస్తున్నారు. పెళ్లిరోజు శుక్రవారం నాడు …

స్కాలర్ షిప్ ల రద్దు నిర్ణయాన్ని బీజేపీ వెంటనే ఉపసంరించాలి

నందిగామ సైదులు డిమాండ్ ‌ మునగాల, డిసెంబర్ 02(జనంసాక్షి): విద్యార్థుల స్కాలర్‌షిపుల రద్దు వల్ల పేద విద్యార్థులకు బీజేపీ ప్రభుత్వం చదువులకు దూరం చేస్తుందని, తక్షణమే ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా…

నిరుపేద క్రీడాకారునికి అండగా నిలిచిన ఎమ్మెల్యే సతీష్ కుమార్

హుస్నాబాద్ రూరల్ డిసెంబర్ 02(జనంసాక్షి)హుస్నాబాద్ పట్టణానికి చెందిన నిరుపేద క్రీడాకారుడు సైక్లిస్టు క్రీడాకారుడు బల్లు నిఖిల్ కు హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ చొరవతో లక్ష ఎనిమిది వేల రూపాయల విలువగల స్పోర్ట్స్ సైకిల్ ను అందజేశారు.జాతీయస్థాయిలో జరగనున్న…