తెలంగాణ గీత పని వారాల సంఘం రాష్ట్ర మహాసభల గోడ పత్రిక ఆవిష్కరణ.
ఈనెల 9,10 తేదీలలో ఉప్పల్ పిర్ధాజిగూడ లో జరుగు గీత పనివారల సంఘం రాష్ట్ర ద్వితీయమహాసభలను జయప్రదం చేయాలని గీత పనివారల సంఘం మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదయ్య గౌడ్ అన్నారు.శుక్రవారం మల్కాజిగిరి మండలంలోని మల్లికార్జున్ నగర్…
