10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన కనకయ్య మెమోరియల్ ఫౌండేషన్ చెర్మెన్ ముత్తు
హైదరాబాద్ మీర్పేట్ ట్ కు చెందిన మహమ్మద్ అలీ గత కొంతకాలంగా పేగు క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడుతుండగా తన స్నేహితుల ద్వారా పగడాల కనకయ్య మెమోరియల్ ఫౌండేషన్ సహాయం చేస్తున్నది తెలుసుకొని చైర్మన్…
