Friday, 13 November 2026

తెలంగాణ

నారాయణఖేడ్ బీఎస్పీ అధ్యక్షుడిగా అలిగే జీవన్ కుమార్

బహుజన్ సమాజ్ పార్టీ నారాయణఖేడ్ నియోజవర్గ   అధ్యక్షుడిగా అలిగే జీవన్ కుమార్ ను నియమిస్తున్నట్లు  సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నటరాజ్ తెలిపారు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు శుక్రవారం నాడు  నారాయణఖేడ్ నియోజకవర్గ…

తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడు సైదులు మరణం బాధాకరం

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి* *గోపాల్ పేట్ జనం సాక్షి డిసెంబర్ ( 2):* గోపాల్ పేట మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన టీఆర్ఎస్వీ నేత, తెలంగాణ ఉద్యమకారుడు సైదులు మరణం పట్ల రాష్ట్ర…

జిల్లా సైన్స్ ఫేర్లో రంగాపూర్ విద్యార్థుల ప్రతిభ

ఆటోమేటిక్ – వాష్ బుల్ టాయ్ లెట్ రూపకల్పన •ద్వితీయ బహుమతి పొందిన విద్యార్థులు జనం సాక్షి,వంగూర్: జిల్లా సైన్స్ ఫెయిర్ లో వంగూరు మండలంలోని రంగాపూర్  జడ్పీహెచ్ఎస్ పాఠశాల 8వ తరగతి విద్యార్థులు సాయికిరణ్ మరియు కిరణ్ …

సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్

) సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్ డిమాండ్ చేశారు. మక్తల్ పట్టణ కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తాసిల్దార్ కార్యాలయం…

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం.

దౌల్తాబాద్ మండల పరిధిలో సూరంపల్లి గ్రామంలో శ్రీరాముల మైసమ్మ అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ అయ్యగారి నర్సింలు ఆ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయం…

నిరుపేద వధువుకు పుస్తె మట్టేలు అందజేత.

దౌల్తాబాద్ మండల పరిధిలోని ఇందుప్రియల్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన పోతరాజు సత్తవ్వ,లచ్చయ్య కుమార్తె మంజుల వివాహానికి ఎమ్మెన్నార్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మద్దుల నాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ట్రస్ట్ సభ్యులు పుస్సె మట్టేలను…

సీఎం కేసీఆర్, మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మరియు శ్రీనివాస్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన గౌడ సంఘం నేతలు….

వనపర్తి జిల్లా కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ చౌక్ లో సీఎం కేసీఆర్ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మరియు శ్రీనివాస్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైదరాబాదులోని ట్యాంక్ బండ్…

డిసెంబర్ 3, 4 తేదీలలో అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం

అర్హత గల వారందరూ  ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలి. — జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంగారెడ్డి ప్రతినిధి డిసెంబర్ 02:(జనం సాక్షి):  జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో డిసెంబర్ 3, 4 తేదీలలో ప్రత్యేక…

ఉమ్మడి జిల్లాకు నిధులు కేటాయింపు పట్ల హర్షం వ్యక్తం

టిఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి; కోదాడ ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి కోదాడ టౌన్ డిసెంబర్ 02 ( జనంసాక్షి ) ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడుస్తుందని ఎంపీపీ చింత…

కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేర్యాల (జనంసాక్షి) డిసెంబర్ 02 : కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో…