నేడు మునుగోడులో కాంగ్రెస్ సభ
కార్యకర్తల్లో విశ్వాసం నింపేలా చర్యలు హాజరవుతున్న రేవంత్ తదితరులు నల్లగొండ,ఆగస్ట్4(జనం సాక్షి ): ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటనతో మునుగోడు నియోజకవర్గం రాజకీయంగా వేడెక్కుతోంది. ఇక్కడ అప్పుడే పార్టీల హల్‌చల్ మొదల య్యింది. దీనిపై పార్టీలు ఇప్పటి నుంచే ఫోకస్…










