‘కాళేశ్వరం’ ఇంజనీరింగ్ అద్భుతం
` ఇది చైనా త్రీ గోర్జెస్ డ్యామ్‌కు సమానం ` సంపద సృష్టి, పంపిణీలో దేశంలో తెలంగాణదే అగ్రస్థానం ` 9 ఏండ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలన విదేశాలకు ఆదర్శం ` ` గ్లోబల్ టెక్ హబ్‌గా హైదరాబాద్-…
` ఇది చైనా త్రీ గోర్జెస్ డ్యామ్‌కు సమానం ` సంపద సృష్టి, పంపిణీలో దేశంలో తెలంగాణదే అగ్రస్థానం ` 9 ఏండ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలన విదేశాలకు ఆదర్శం ` ` గ్లోబల్ టెక్ హబ్‌గా హైదరాబాద్-…
` మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి హైదరాబాద్(జనంసాక్షి): ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పటి వరకు 2.10లక్షల మంది లబ్ధిదారులు ఎంపికైనట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. వచ్చే నెల 10లోగా మిగతా లబ్ధిదారుల జాబితా సిద్ధమవుతుందన్నారు.పైలట్ ప్రాజెక్టులో 42వేల ఇళ్లు…
` సింధూ జలాలపై మరోసారి పాక్ ఆర్మీచీఫ్ అసీం మునీర్ ప్రేలాపనలు ఇస్లామాబాద్(జనంసాక్షి):సింధూ జలాలే పాక్‌కు ఎర్రగీత అని.. దానిపై ఎటువంటి రాజీ లేదని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ మరోసారి ప్రేలాపనలు పేలారు.పాక్‌లోని వివిధ విశ్వవిద్యాలయాల…
` ముగ్గురు గ్రామస్థులకు తీవ్ర గాయాలు చర్ల:(జనంసాక్షి):చత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో నక్సలైట్లు అమర్చిన ప్రెజర్ ఐఈడీపేలుడులో శుక్రవారం ముగ్గురు గ్రామస్తులు గాయపడ్డారు.నేషనల్ పార్క్ ప్రాంతంలోని బండేపారాలో నక్సలైట్లు అమర్చిన ప్రెజర్ ఐ ఈ డీ ను ప్రమాద వశాత్తూ…
` ఆపరేషన్ సిందూర్‌తో దాయాది పీచమణిచాం ` భద్రతా దళాలకు అమిత్ షా ప్రశంసలు ` కాశ్మీర్ అభివృద్దిని కొనసాగిస్తామని ప్రకటన శ్రీనగర్,మే 30(జనంసాక్షి): పాక్‌పై ప్రతీకార దాడిలో భరాత దళాల సామర్థ్యం అభినందనీయమని, మన సత్తా ఏమిటో…
` బాలకృష్ణకు ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు ` ప్రకటించిన సినీ నటుడు మురళీమోహన్ హైదరాబాద్(జనంసాక్షి):2014 నుంచి 2023 వరకు గద్దర్ అవార్డులను సినీ నటుడు మురళీమోహన్ శుక్రవారం ఉదయం వెల్లడిరచారు. 2014 సంవత్సరానికి గాను ఉత్తమ తొలి…
` అలసత్వం వీడాలి ` అర్హులకే సంక్షేమ, అభివృద్ధి పథకాలను అందించాలి ` ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కలెక్టర్లదే ముఖ్యపాత్ర ` రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి ` యాసంగిలోనూ రికార్డ్ స్థాయిలో ధాన్యం…
` కమిషన్ ముందు చర్చించే అంశాలపై సుదీర్ఘ చర్చ ` కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు రాజకీయ కక్షే ` ప్రభుత్వంపై గులాబీ బాస్ విమర్శ గజ్వెల్,మే 30(జనంసాక్షి):కేవలం రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం విచారణ కమిషన్ ఏర్పాటు-…
` కాళేశ్వరంపై మళ్లీ కుమ్మక్కయ్యారు ` ఈటల, హరీశ్‌లు కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడారు ` కమిషన్ ముందు ఒక్కటే సమాధానం చెప్పాలని నిర్ణయించకున్నారు ` సర్జికల్ స్ట్రయిక్స్ చేసి గొప్పలు చెప్పుకొంటున్నారు.. ` అప్పట్లో ఇందిర వందల కొద్దీ…
` బ్రహ్మోస్ దెబ్బకు దయాది చిగురుటాకులా వణికింది ` వందల మైళ్లు చొరబడి ఉగ్రస్థావరాలపై దాడి చేసింది ` ఆపరేషన్ సిందూర్ ముగియలేదు ` స్వదేశీ తయారీ ఆయుధాలతోనే బుద్ది చెప్పాం ` మన సాయుధ సంపత్తి సత్తాను…