భారత నారీశక్తిని సవాల్ చేసిన ఉగ్రవాదులను మట్టిలో కలిపాం
` మోదీ భోపాల్(జనంసాక్షి): పహల్గాంలో దాడికి పాల్పడి.. భారత నారీశక్తికి సవాల్ విసిరి.. ఉగ్రవాదులు వారి వినాశనాన్ని వారే కొనితెచ్చుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రదాడికి ప్రతీకారంగా..’ఆపరేషన్ సిందూర్’లో పలువురు మహిళా అధికారిణులు పాల్గొని ఉగ్రవాదుల ఆచూకీ…










