Thursday, 19 November 2026

ముఖ్యాంశాలు

మరో ‘మిలియన్‌ మార్చ్‌’ జరగాలి

తెలంగాణ ప్రక్రియకు సీఎం గండి కొడుతున్నారు ‘ఇందిరమ్మబాట’ ను అడ్డుకోండి : నిజామాబాద్‌ ఎంపీ యాష్కీ కోరుట్ల రూరల్‌/ హైదరాబాద్‌, జూలై 13 (జనంసాక్షి) : ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను చెదరగొట్టేందుకు సీమాంధ్ర నాయకులు కుట్ర చేస్తున్నారని, ప్రత్యేక…

తెలంగాణను నిండా ముంచేందుకే పోలవరం పాల్వాయి గోవర్ధన్‌

హైదరాబాద్‌, జూలై 13 (జనంసాక్షి) : తెలంగాణను నిండా ముంచేందుకే పోలవరం నిర్మిస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధనరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. శుక్రవా రంనాడు సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారుల…

ఔను రామాంజనేయులు రక్తం తాగిండు

హెచ్‌ఆర్సీ షాక్‌ శ్రీఆయన హయాంలో జరిగినవన్నీ బూటకపు ఎన్‌కౌంటర్లే బాధితులకు పరిహారం చెల్లించాలి ఫేక్‌ ఎన్‌కౌంటర్ల పై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సంచలన తీర్పు వెలువరించింది గ్రేహౌండ్స్‌ ఐజీ సీపీ సీతరామాంజనేయులకు ఊహించని షాక్‌ తగిలింది. ఆయన…

వీవీఐపీ సంస్కృతికి చరమగీతం పాడాలి

లాహోర్‌: పాకిస్థాన్‌లో వీవీఐపీ సంస్కృకి చరమగీతం పాడాలంటూ లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌ లాహోర్‌ హైకోర్టులో గురువారం ఒక పిటిషన్‌ దాఖలు చేశారు. వీవీఐపీ సంస్కృతిని వలసవాద యుగం నాటి ఉత్తరదాయితంగా ఆయన అభివర్ణించారు. పాక్‌ రాజ్యాంగం.…

సిరియాలో 200 మంది వూచకోత

బీరుట్‌: హమా ప్రాంవతంలోని ట్రెమ్‌సే గ్రామంపై సిరియా ప్రభుత్వ బలగాలు యుద్ద ట్యాంకులు, హెలికాప్టర్లలతో దాడి చేసి 200 మందికి పైగా ప్రజలను చంపేశాయని ఆ దేశ ప్రతిపక్ష వర్గాలు తెలిపాయి. సైనికులు కొన్ని కుటుంబాలను ఊచకోత కోశాయని…

మిషెల్‌ను కాల్చేస్తా

వాషింగ్టన్‌: అమెరికా ప్రథమ పౌరురాలు మిషెల్‌ ఒబామాను కాల్చేస్తా నంటూ బెదిరింపులు వచ్చాయి. అదీ సాక్షాత్తు వైట్‌హౌస్‌ రక్షణ దళంలో విధులు నిర్వర్తించిన ఓ పోలీస్‌ అధికారి నుంచే. దీంతో ఉలిక్కి పడ్డ భద్రతా అధికారులు దీనిపై దర్యాప్తుకు…

అగ్ని -1 పరీక్ష విజయవంతం

బాలాసోర్‌(ఒడిశా): భారత అణ్వాయుధ క్షిపణి సామర్ధ్య పరీక్షకు మరో ఘన విజయం లభించింది. 700 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల అగ్ని-1 ఉపరితల క్షిపణికి శుక్రవారం ఒడిశాలో నిర్వహించిన ప్రయోగ పరీక్ష విజయవంతం అయ్యింది. వీలర్‌ ఐలాండ్‌ నుంచి నిర్వహించిన…

రేపు శ్రీశైలం ప్రాజెక్ట్‌ స్లూయిజ్‌ గేట్లు ఎత్తివేత

శ్రీశైలం: కర్నూల్‌ జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్ట్‌ స్లూయిజ్‌ గేట్లను ఎత్తి రేపు నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం నీటి విడుదలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్‌ గేట్లను…

ఇంజక్షన్‌ వికటించి వ్యక్తి మృతి

కరీంనగర్‌: హూజెరాబాద్‌ మండలం కందుగులలో శుక్రవారం రాత్రి దారుణం జరిగింది. ఆర్‌ఎంపీ డాక్టర్‌ ఇచ్చిన ఇంజక్షన్‌ వికటించి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుని కుటుంబసభ్యులు, బంధువులు తీవ్ర శోక సంద్రంలో మునిగి పోయారు. ఆర్‌ఎంపీ డాక్టర్‌ పై…

పాతబస్తీలో మైనారిటీ మంత్రి పర్యటన

హైదరాబాద్‌, జూలై 12 (జనంసాక్షి) : త్వరలో రంజాన్‌ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో మైనారిటీ శాఖ మంత్రి అహ్మదుల్లా గురువారం రాజధానిలోని మక్కా మసీదును అధికారికంగా సందర్శించారు. మసీదు అభివృద్ధికోసం గత ఏడాది వచ్చిన వినతి మేరకు…