Thursday, 19 November 2026

ముఖ్యాంశాలు

పార్టీలు మారే వారికి బుద్ధి చెప్పండి

ప్రజలకు పిలుపునిచ్చిన బాలకృష్ణ హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : 2014 ఎన్నికల్లో టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి చంద్రబాబేనని సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. నగరంలోని బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి 12వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమాన్ని శనివారంనాడు…

మమత మాకే ఓటేస్తారు

న్యూఢిల్లీ, జూలై 14 : బెంగాల్‌ ఫైర్‌ బ్రాండ్‌ మమతా బెనర్జీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఎటువైపు మొగ్గుచూపుతారనే సందిగ్ధం ఇంకా వీడలేదు. మమతా మాత్రం యూపీఏ బలపరిచిన ప్రణబ్‌, అన్సారీలకే ఓటు వేస్తారని భావిస్తున్నట్టు పశ్చిమబెంగాల్‌ ఏఐసీసీ…

కింగ్‌ఫిషర్‌లో కొనసాగుతున్న సమ్మె

ముంబరు : కింగ్‌ ఫిషర్‌లో సమ్మె శనివారం కూడా కొనసాగింది. దీంతో పలు విమాన సర్వీసులను రద్దు చేసింది. ముంబయి నుంచి మూడు, ఢిల్లీ నుంచి వెళ్లే 25 విమాన సర్వీసులను రద్దు చేసినటుట్ట కింగ్‌ఫిషర్‌ సంస్థ ప్రతినిధులు…

గౌహతి ఘటన నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు

అసోం, జూలై 14 (జనంసాక్షి) : అసోంలోని గౌహతిలో ఒక బార్‌ ముందు అందరూ చూస్తుండగానే ఒక బాలిక దుస్తులు చించివేసి లైంగికంగా వేధించిన ఘటనలో నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఈ గాలింపులో 13 మంది…

చిట్టీ వ్యాపారిని పట్టుకోండి..న్యాయం చేయండి

పోలీసులను ఆశ్రయించిన బాధితులు హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : చీటిల పేరిట వసూలు చేసిన డబ్బుతో ఉడాయించిన ప్రబుద్ధుడి ఉదంతం శనివారంనాడు జగద్గరిగుట్టలో వెలుగు చూసింది. స్థానికుల, బాధితుల కథనం ప్రకారం.. కుమార్‌ అనే వ్యాపారి చిట్టీలు…

వేర్వేరు ప్రాంతాల్లో అగ్నిప్రమాదం

భారీగా ఆస్తి నష్టం హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : నాచారంలోని ఒక టింబర్‌డిపోలో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు లేవడంతో పనిచేసే కార్మికులు వెలుపలకు పరుగులు పెట్టారు. మరికొందరు అగ్నిమాపక కేంద్రం అధికారులకు…

యూపీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా హమీద్‌ అన్సారీ

న్యూఢిల్లీ, జూలై 14 (జనంసాక్షి) : ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా హమీద్‌ అన్సారీ పేరును యుపిఎ కూటమి ఖరారు చేసింది. శనివారం సాయంత్రం ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో కోర్‌ కమిటీ భేటీ అయింది. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా హమీద్‌…

సర్కారీ వైద్యులు పనిచేసే చోటే ఉండాలి

– రాత్రిళ్లు కూడా వైద్యసేవలు అందించాలి – అలా జరగకుంటే ఓ ఉత్తరం రాయండి చర్యలు తీసుకుంటాం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : వైద్యులు రాత్రిళ్లు కూడా పనిచేసే చోట ఉండేలా అధికారులు చర్యలు…

ముందు తెలంగాణపై తేల్చాకే

విజయమ్మ మా గడ్డపై అడుగుపెట్టాలి వైఎస్సార్‌సీపీ సిరిసిల్ల పర్యటన ఓ రాజకీయ డ్రామా సీమాంధ్ర నాయకత్వాన్ని ప్రజలు సహించరు : కేటీఆర్‌ హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలన్న విషయంపై ఆదివారం…

ఓయూ , కేయూ మెడికల్‌ కళాశాలల్లో

అదనపు సీట్లు కేటాయించండి ఎంసీఐని ఆదేశించిన హైకోర్టు హైదరాబాద్‌, జూలై 13 (జనంసాక్షి) : తెలంగాణ ప్రాంతంలోని మెడికల్‌ కళాశాలల్లో అదనపు సీట్ల కేటాయింపు వ్యవహారం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో హైకోర్టు శుక్రవారం సంచలనాత్మక తీర్పును ఇచ్చింది. తెలంగాణ…