Thursday, 19 November 2026

ముఖ్యాంశాలు

నాందేడ్‌ ఎస్‌పీని ప్రశ్నించిన సీఐడీ?

హైదరాబాద్‌, జూలై 6 (జనంసాక్షి): సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ వివి లక్ష్మీనారాయణ ఫోన్‌కాల్స్‌ వివరాలు బహిర్గతమైన వ్యవహారానికి సంబంధించి నాందేడ్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ను రాష్ట్రం నేర దర్యాప్తు విభాగం(సీఐడీ) బృందం ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అయితే అలాంటిదేమీ లేదని,…

నేడు ఢిల్లీకి కిరణ్‌, బొత్స తెలంగాణే ప్రధానం

న్యూఢిల్లీ, జూలై 5 (జనంసాక్షి): రాష్ట్ర రాజకీయాల నుంచి కాంగ్రెస్‌ అధిష్టానం దృష్టి మరల్చలేదు. ఈ నేపథ్యంలో సీఎం కిరణ్‌, పీసీసీ చీఫ్‌ బొత్సను శుక్రవారం ఢిల్లీ రావాలని పిలిపించింది.ఇతర అంశాలు ఉన్నప్పటికి తెలంగాణ ప్రధానంగా చర్చిస్తారని తెలిసింది.…

ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సీబీఐ పిటిషన్‌

హైదరాబాద్‌,జూలై 5 (జనంసాక్షి): కడప ఎంపి జగన్మోహన్‌రెడ్డికి చెందిన సంస్థల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతి కోరుతూ సిబిఐ గురువారంనాడు సిటి సివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. గతంలోనే ఆస్తుల అటాచ్‌మెంట్‌కు పిటిషన్‌ దాఖలు చేసినా దానిలో తప్పులు…

అస్సాంలో తగ్గిన వరద ప్రభావం

గువాహతి, జూలై 5 (జనంసాక్షి): అస్సాంలో వరద పరిస్థితి మెరుగైంది. అంటే బ్రహ్మపుత్ర, ఉప నదుల ప్రవాహ ఉధృతి తగ్గింది. నదీజలాల ప్రవాహం సాధారణంగా ఉంది. అయితే జల విధ్వంసం తాలూకు విషాదఛాయంలు ఇంకా వీడలేదు. కాసోమరి గ్రామానికి…

రైతాంగాన్ని ఆదుకోండి

శరద్‌ పవార్‌కు విజయమ్మ వినతి న్యూఢిల్లీ,జూలై 5 (జనంసాక్షి): తీవ్ర ఇబ్బందులలో ఉన్న రైతులను ఆదుకోవాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైఎస్‌ విజయమ్మ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌ పవార్‌ను కోరారు.…

ప్రభుత్వానికి ముందు చూపు లేదు: వైఎస్‌ విజయమ్మ

న్యూఢిల్లీ, జూలై 5 (జనంసాక్షి): రైతు సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, వారి సమస్యల పట్ల ముందు చూపు లేదని వైఎస్సార్‌ సిపి గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ విమర్శించారు. గత మూడు రోజులగా ఢిల్లీలో పర్యటిస్తున్న…

మూడోసారి దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్‌: లైసెన్స్‌లు జారీ కాని మద్యం దుకాణాలకు ప్రభుత్వం మరకోమారు దరఖాస్తులను అహ్వానించింది. ఇప్పటీకీ రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలో 679 మద్యం దుకాణాలకు లైసెన్స్‌లు పజారీ చేయలేదు. గతంలో వీటిపై వ్యాపారులు ఆసక్తి చూపలేదు. దీంతో 679దుకాణాలను ఆహ్వానిస్తూ…

15 ఏళ్ల విద్యార్థి సోషియల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌

బెంగళూరు, జూలై 5 (జనంసాక్షి): మంగళూరు సెయింట్‌ ఆలోయిసిస్‌ హైస్కూల్‌లో పదవ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి తన సొంత సోషియల్‌ నెట్‌ వర్కింగ్‌ సైట్‌ ఏర్పాటు చేసుకున్నాడు. మార్క్‌ జుకర్‌బెర్గ్‌ ఏర్పాటు చేసిన ఫేస్‌బుక్‌ స్ఫూర్తితో అతడు…

ప్రభుత్వ భూములను పరిరక్షించాలి

మంత్రి పాలడుగు వెంకటరావు హైదరాబాద్‌, జూలై 5 (జనంసాక్షి): ప్రభుత్వ భూములను పరిరక్షించాలని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత పాలడుగు వెంకటరావు కోరారు. గురువారం ఆయన సిఎల్‌పి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, దేవదాయ, ఆటవీ శాఖ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని…

మహిళా కూలీలపై ఖాకీల దురాగతం

తిరుపతి, జూలై 5 (జనంసాక్షి): చిత్తూరు జిల్లాలో ఖాకిల క్రౌర్యం వెలుగుచూసింది. కలికిరి మండలంలో కూలీలపై ఖాకీచకులు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. పొట్టకూటికోసం ఒడిశా ప్రాంతం నుంచి వచ్చిన మహిళా కూలీలపై ఇద్దరు పోలీస్‌ కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులు…