Thursday, 19 November 2026

ముఖ్యాంశాలు

పాక్‌జైళ్లో మగ్గుతున్న సుర్జిత్‌సింగ్‌ విడుదల

స్వదేశానికి చేరుకున్న సుర్జిత్‌.. లాహోర్‌, జూన్‌ 28 (జనంసాక్షి): ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న భారతీయ ఖైదీ సుర్జీత్‌సింగ్‌ ఈ రోజు విడుదల అయ్యారు. దాదాపు 30 ఏళ్లుగా పాకిస్థాన్‌లోని లాహోర్‌ జీవిత ఖైదీ శిక్ష అనుభవిస్తున్న సుర్జీత్‌సింగ్‌ను జైలు నుంచి…

రాయల తెలంగాణ ముచ్చటే లేదు

శ్రీఅమరుల త్యాగాలను అవమానించొద్దు , శ్రీగండ్ర వెంకటరమణారెడ్డి సీమకు తాబేదారు , శ్రీకాంగ్రెసోళ్ల దిష్టిబొమ్మలు దహనం చేయుండ్రి , శ్రీమళ్లీ ఉధృతంగా ఉద్యమం , జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, జూన్‌ 28 (జనంసాక్షి): రాయల తెలంగాణ ప్రతిపాదనను…

ఢిల్లీలో కేంద్రీకృతమైన తెలంగాణ మేఘాలు

న్యూఢిల్లీ, జూన్‌ 27 (జనం సాక్షి): దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ మేఘాలు కేంద్రీకృతమై ఉన్నాయి. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలంతా ఢిల్లీకి చేరుకోవడం, తెలంగాణ అంశంపై అధిష్టానం ముఖ్య నేతలతో భేటీ అవుతుండటంతో మళ్లీ ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు…

మద్దతు కోసం రాష్ట్రానికి ప్రణబ్‌

జులై 1న జూబ్లీ హాల్‌లో, కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులతో భేటీ – టిడిపి, టిఆర్‌ఎస్‌, జగన్‌ ఎమ్మెల్యేలను కలిసే ప్రయత్నం హైదరాబాద్‌, న్యూఢిల్లీ, కోల్‌కతా, జూన్‌ 27 : యుపిఎ రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో దిగిన ప్రణబ్‌ ముఖర్జీ తన…

దళితులపై దాడుల్లో ఏపీయే టాప్‌

శ్రీకేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయండి శ్రీరాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన ముకుల్‌ వాస్నిక్‌ హైదరాబాద్‌, జూన్‌ 27 : దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే దళితులపై ఎక్కువగా దాడులు జరుగుతున్నాయని కేంద్ర సాంఘిక న్యాయశాఖమంత్రి ముకుల్‌వాస్నిక్‌ ఆందోళన వ్యక్తం…

టీఆర్‌ఎస్‌ ప్రణబ్‌కు ఓటేస్తే

తెలంగాణకు ద్రోహం చేసినట్టే : చాడ కరీంనగర్‌, జూన్‌ 27 (జనం సాక్షి) : రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న మాజీ కేంద్రమంత్రి ప్రణబ్‌ ముఖర్జీకి తెలంగాణ ప్రాంత నాయకులు మద్దతిస్తే తెలంగాణకు ద్రోహం చేస ినట్లేనని సీపీఐ…

పోలీసులా? నేరస్తులా?

– కాల్‌లిస్ట్‌ వ్యవహారంలో కంగుతిన్న హోం శాఖ – ఇలా ఇంకెంత మందిపై నిఘా పెట్టారో అన్న అనుమానం – కీలక నంబర్ల సమాచారంపై ఆరా హైదరాబాద్‌, జూన్‌ 27 : సిబిఐ జాయింట్‌ డైరెక్టర్‌ వివి లక్ష్మీనారాయణ,…

స్థానిక ఎన్నికల వాయిదా వల్లే కార్యకర్తల్లో నైరాశ్యం : శంకరరావు

హైదరాబాద్‌, జూన్‌ 27 :స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే జరిపించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పి.శంకరరావు ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. బుధవారంనాడు సిఎల్‌పి కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు జరగడంలో ఆలస్యం…

జగన్‌ను దేవుడే కాపాడ్తాడు.. : వివేక

హైదరాబాద్‌, జూన్‌ 27 : జగన్‌ను ఆ దేవుడే కాపాడ్తాడు.. ఆ దేవుడే ప్రస్తుత పరిస్థితులను మారుస్తాడు.. త్వరలోనే జగన్‌ తమ మధ్యకు వస్తాడని విశ్వసిస్తున్నామని మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి ఉద్వేగంగా అన్నారు. జైలులో ఉన్న వైఎస్‌…

రాష్ట్ర కాంగ్రెస్‌లో వేడెక్కిన రాజకీయాలు- హస్తిన కేంద్రంగా నేతల పావులు

– అధినేత్రి సోనియాకు నివేదనల తాకిడి భవిష్యత్‌ వ్యూహాలపై నరసింహన్‌ సలహాలు న్యూఢిల్లీ, జూన్‌ 27 : రాష్ట్ర రాజకీయాలు మళ్లీ ఒక్కసారిగా వేడెక్కాయి. ఉప ఎన్నికల తర్వాత పరిస్థితి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారుతాయని భావించినప్పటికీ మరీ…