Saturday, 7 November 2026

ముఖ్యాంశాలు

జయశంకర్‌ సార్‌ పేరుమీద యూనివర్సిటీ, జిల్లా ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ డిమాండ్‌

ఆంధ్రా నాయకులు వెర్రివేషాలు వేయొద్దు హైదరాబాద్‌, జూన్‌ 21 (జనంసాక్షి): తెలంగాణ సమాజ దుఃఖాన్ని చూసిన జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుకున్నారని, అందుకు నిరంతరం తపనపడ్డారని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. గురువారం…

బ్రాహ్మణికి నీటి కేటాయింపుల జీవో రద్దు.

హైదరాబాద్‌, జూన్‌ 20 (జనంసాక్షి): బ్రాహ్మణి స్టీల్స్‌ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న ప్రభుత్వం తాజాగా ఆ కంపెనీకి నీటిని కేటాయిస్తూ జారీ చేసిన ఒప్పందాలను కూడా రద్దు చేసుకుంది. బుధవారంనాడు వీటికి సంబంధించిన జీఓలను రద్దు చేసింది. కడప…

తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెస్‌ మట్టికొట్టుకుపోతది

మాజీ మంత్రి దామోదర్‌రెడి హైదరాబాద్‌, జూన్‌ 20 (జనంసాక్షి): తెలంగాణపై కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దామోదర్‌రెడ్డి కోరారు. బుధవారంనాడు విలేకరులతో మాట్లాడుతూ డిసెంబరు 9, 2009న చేసిన ప్రకటనకు కేంద్ర…

ఇక తెలంగాణను ఏ శక్తీ ఆపలేదు

ఇక తెలంగాణను ఏ శక్తీ ఆపలేదు , రాష్ట్రపతి ఎన్నికల్లో మెట్టు దిగొద్దు : నాగం తేల్చకుండా 2004 నుంచి తెలంగాణ యువకుల ఆత్మహత్యలకు, ఆత్మబలిదానాలకు కారణమైన ప్రణబ్‌ ముఖర్జీకి వ్యతిరేకంగా ఓటువేయడం ద్వారా ఆయన ఓటమికి తెలంగాణ…

సమన్లు అందలేదు : తమిళనాడు గవర్నర్‌ రోశయ్య

చెన్నై : ఏసీబీ కోర్టు నుంచి తనకు ఎలాంటి నోటీసులు కానీ సమన్లు కానీ అందలేదనితమిళనాడు రాష్ట్ర గవర్నర్‌ కె.రోశయ్య స్పష్టం చేశారు. తనకు ఒక వేళ నోటీసులు అందింతే వాటిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని, అప్పుడే తగిన…

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనపై చిరంజీవికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌

చెన్నయ్‌ :తమిళనాడులోని హోసూరు జ్యుడిషియల్‌ కోర్టు బుధవారంనాడు రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. 2011 ఎన్నికల ప్రచారం సమయంలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారన్న అభియోగంపై చిరంజీవిపై కేసు నమోదైంది. పరిమితికి మించి వాహనాలు వినియోగించారన్నది…

భ్రష్టుపట్టిన వ్యవస్థలో ఇతనో పరాకాష్ట

మాజీ జడ్జి పట్టాభి అరెస్టు సుధీర్ఘంగా వాయించిన సీబీఐ రిమాండ్‌ కు తరలింపు హైదరాబాద్‌, జూన్‌ 19 : ఓఎంసీ కేసులో నిందితుడు గాలి జనార్దన్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు చేయడంలో ముడుపులు స్వీకరించారన్న ఆరోపణలపై సీబీఐ రెండో అదనపు…

పాక్‌ ప్రధాని గిలానిపై ‘సుప్రీం’

అనర్హత వేటు: పాక్‌లో అనిశ్చితి ఇస్లామాబాద్‌, జూన్‌ 19 (జనంసాక్షి): పాకిస్తాన్‌ మంగళవారం తాజాగా రాజకీయ అనిశ్చితిలోనికి జారుకుంది.ప్రధాని యూసుఫ్‌ గిలానీపై అక్కడి సుప్రీంకోర్టు అనర్హత వేటు వేసింది.అధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీ పాలనావ్యవహారాలు చూడాలని ఆదేశించింది.ప్రధాన న్యాయమూర్తి…

ద్రవ్యలోటు పరిష్కరిస్తాం కఠిన చర్యలు తీసుకుంటాం

జీ20 శిఖరాగ్ర సభలో ప్రధాని లాస్‌ కాబోస, జూన్‌ 19: భారత్‌ ఆర్థికాభివృద్ధి 9 శాతానికి చేరుకునేందుకు ప్రభుత్వం అన్ని కఠిన చర్యలు తీసుకుంటుందని, వాటిలో రాయితీలు ఎత్తివేయటం, ద్రవ్యలోటు విస్తరించటాన్ని వెనక్కు మరలించటం ఉన్నాయని చెప్పారు.ఆర్థికాభివృద్ధి మందగించడం…

సీమాంధ్ర బఫూన్‌ లగడపాటి

సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో లగడపాటిని ఒక జోకర్‌గా ప్రజలు భావిస్తున్నారని టీిఆర్‌ఎస్‌ ఎల్‌పి ఉప నేత టి.హరీష్‌రావు అన్నారు. సోమవారంనాడు ఇక్కడ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. లగడపాటికి అన్నీ కల్లిబొల్లి కబుర్లు అని కొట్టిపారేశారు. ఆయనకు తెలంగాణ…