Monday, 9 November 2026

ముఖ్యాంశాలు

నియంతపోకడల నుంచి ప్రజలువిముక్తి పొందారు

` ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది ` వందరోజుల్లో ఆరు గ్యారెంటీల అమలు ` ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తాం ` ఆరునెలల్లోనే ఉద్యోగాల భర్తీకి చర్యలు ` మెగా డీఎస్సీతో టీచర్‌ పోస్టుల భర్తీ…

గిరిజన భూముల కబ్జా ` మాజీమంత్రి మల్లారెడ్డిపై  కేసు

మేడ్చల్‌(జనంసాక్షి):  గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు నేపథ్యంలో శావిూర్‌పేట్‌  పోలీస్‌స్టేషన్‌లో మాజీ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. 47 ఎకరాలు కబ్జా చేశారని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు.…

ఐరాసలో గాజాపై తీర్మానానికి భారత్‌ సానూకూలం

` కాల్పుల విరమణకు అనుకూలంగా ఓటు ` 153 దేశాల మద్దతుతో తీర్మానానికి ఆమోదం దిల్లీ(జనంసాక్షి): ఇజ్రాయెల్‌` హమాస్‌ మధ్య భీకర పోరుతో గాజాలో సామాన్య పౌరుల బతుకు ఛిద్రమవుతోంది. మరోపక్క హమాస్‌ చెరలో బందీలు బిక్కుబిక్కుమంటున్నారు.దీంతో తక్షణ…

శాసనభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌

` నేడు అధికారిక ప్రకటన ` ఒకే నామినేషన్‌ రావడంతో ఎన్నిక ఏకగ్రీవం ` మద్దతు పలికిన విపక్ష బీఆర్‌ఎస్‌ ` నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, డిప్యూటి సీఎం హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా వికారాబాద్‌ ఎమ్మెల్యే…

ధరిణిపై సర్కారు దృష్టి

` భూవివాదాలపై ప్రత్యేక కమిటీ ` పథకంలో కేంద్ర నిధులపై సీఎం ఆరా.. ` భూముల జాబితాపై నివేదిక ఇవ్వండి ` సీసీఎల్‌ఏకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం ` అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రంలో భూ సంబంధిత వివాదాలకు…

పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం

` గ్యాలరీనుంచి లోక్‌సభలోకి దూసుకొచ్చిన ఇద్దరు దుండగులు ` టియర్‌ గ్యాస్‌ వదడంతో అప్రమత్తమైన సిబ్బంది ` ఆగంతకులను పట్టుకుని భద్రతా సిబ్దందికి అప్పగింత ` ఘటనతో భయబ్రాంతులకు గురై పరుగులు తీసిన ఎంపిలు.. ` లోక్‌సభ వాయిదా..…

ఢల్లీికి సీఎం రేవంత్‌

` మంత్రలుకు శాఖలపై అధిష్టానంతో చర్చ హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌ రెడ్డి శుక్రవారం ప్రత్యేక విమానంలో ఢల్లీికి పయనం అయ్యారు. అక్కడ పార్టీ అగ్రనాయకులతో ఆయన బేటీ కానున్నారు. కొత్తగా మంత్రులుగా 11 మంది ప్రమాణ…

సీఎం కేసీఆర్‌కు శస్త్రచిక్సిత

` విరిగిన తుంటి ఎముక ` నిలకడగా ఆరోగ్యం ` కేసీఆర్‌ ఆరోగ్యంపై సీఎం రేవంత్‌ స్పందన ` పర్యవేక్షించాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వికి ఆదేశం హైదరాబాద్‌(జనంసాక్షి):ఎర్రవల్లిలోని తననివాసంలో గురువారం రాత్రి బాత్‌  రూంలో కాలుజారిపడటంతో మాజీ ముఖ్యమంత్రి…

నేటి నుంచి రెండు పథకాల అమలు

` మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ అమలుకు శ్రీకారం ` సోనియాగాంధీ పుట్టిన రోజు సందర్భంగా ఫ్రీబస్‌ సర్వీసును లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం రేవంత్‌ ` మహిళలు గుర్తింపు కార్డు చూపి ప్రయాణం చెయ్యొచ్చు…

తెరుచుకున్న గేట్లు

` పోటెత్తిన జనం ` ప్రజాదర్బార్‌కు అపూర్వస్పందన ` భారీగా తరలివచ్చిన ప్రజలు ` అర్జీలు స్వీకరించిన సీఎం రేవంత్‌ ` ధరణి, భూ సమస్యలపై వినతుల వెల్లువ హైదరాబాద్‌(జనంసాక్షి):  తెలంగాణ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేసిన రేవంత్‌…