సుధాగాని హరిశంకర్ గౌడ్ ని సన్మానించిన బీజేపీ కార్యకర్తలు..
తుర్కపల్లి మండల కేంద్రంలోని బి.జె.పి పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు శ్రీ కొక్కొండ లక్ష్మీనారాయణ గౌడ్ మరియు మండల నాయకుల అధ్వర్యంలో బి.జె.పి రాష్ట్ర నాయకులు శ్రీ సుదగాని హరిశంకర్ గౌడ్ ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో…










