Friday, 13 November 2026

ముఖ్యాంశాలు

మహారాష్ట్రలో ఘోరం

` బాలికపై గ్యాంగ్‌రేప్‌ ` 15ఏళ్ల బాలికపై 29మంది ఏడాదిగా అత్యాచారం! ` ఇద్దరు మైనర్లతోసహా 23 మంది నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ` నిందితులపై సామూహిక అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసులు నమోదు ముంబయి,సెప్టెంబరు…

పెగాసస్‌పై నిపుణుల కమిటీ

` సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం దిల్లీ,సెప్టెంబరు 23(జనంసాక్షి): దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్‌ వ్యవహారంపై విచారణకు సాంకేతిక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌…

నేడు ఢల్లీికి సీఎం కేసీఆర్‌..

` మావోయిస్టు ప్రభావిత ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొంటారు ` ఇతర కేంద్ర మంత్రులను కలిసే అవకాశం హైదరాబాద్‌,సెప్టెంబరు 23(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోమారు దిల్లీ వెళ్లనున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంశాఖ ఈ నెల…

పెట్టుబడులే లక్ష్యంగా ప్రధాని పర్యటన

` నేటి నుంచి అధికార కార్యక్రమాలు ` పలు దిగ్గజ కంపెనీల అధినేతలతో మోదీ భేటీ వాషింగ్టన్‌,సెప్టెంబరు 23(జనంసాక్షి): అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అధికారిక కార్యక్రమాలను ప్రారంభించారు. అమెరికాకు చెందిన ఐదు దిగ్గజ…

నేటి నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు

` ఏర్పాట్లపై శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ప్రొటెం ఛైర్మన్‌ ` కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ` కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొన్న ప్రభుత్వానికి, అధికారులకు అభినందనలు ` సభ జరిగే తేదీలు, ఎజెండా తదితర అంశాలపై…

అమెరికా పర్యటనలో మోదీ

` అధ్యక్షుడు జోబైడెన్‌తో కీలక భేటీ ` వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతంపై సమీక్షిస్తాం ` ట్విట్టర్‌లో వెల్లడిరచిన ప్రధాని న్యూఢల్లీి,సెప్టెంబరు 22(జనంసాక్షి): కరోనా సంక్షోభం గట్టెక్కుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు.…

సంస్థాగతంగా టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేయాలి

` తెరాస జిల్లా కమిటీలు, ప్లీనరీపై త్వరలో నిర్ణయం ` జిల్లా అధ్యక్షులను త్వరలో సీఎం కేసీఆర్‌ ప్రకటిస్తారు. ` పార్టీ ప్రధానకార్యదర్శులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్‌ టెలీకాన్ఫరెన్స్‌ హైదరాబాద్‌,సెప్టెంబరు 22(జనంసాక్షి): తెరాస జిల్లా కమిటీలు, ప్లీనరీపై త్వరలో నిర్ణయం…

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను గద్దెదించుతాం

` టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ` భారతదేశాన్ని కాపాడుకోవడానికే పోరు ` దేశాన్ని తాకట్టు పెడుతున్న ప్రధాని మోడీ ` ఇందిరాపార్క్‌ మహాధర్నాలో సీతారాం ఏచూరి ` ధరణితో భూములను లాక్కునే ప్రయత్నాలు ` కెసిఆర్‌ తీరుపై మండిపడ్డ…

అన్ని చర్యలు చేపట్టాలి.. ఆర్టీసీని నిలబెట్టాలి

` సమీక్షలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావు భరోసా ` కరోనా, డీజిల్‌ ధర పెరుగుదల వల్ల సంస్థ నష్టాల్లో కూరుకుపోయింది. ` చార్జీలు పెంచాల్సిన ఆవశ్యకతపై సీఎం కేసీఆర్‌కు మంత్రి, ఆర్టీసీ ఉన్నతాధికారుల వినతి హైదరాబాద్‌,సెప్టెంబరు 21(జనంసాక్షి):ఆర్టీసీ ని…

కాంగ్రెస్‌ మహాధర్నాకు షరతులతో అనుమతి

హైదరాబాద్‌,సెప్టెంబరు 21(జనంసాక్షి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో తెరాస, భాజపాయేతర పార్టీలు రేపు ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహించనున్నాయి. ఏఐసీసీ పిలుపు మేరకు రోజులు వివిధ పార్టీలతో, ప్రజా సంఘాలతో సమావేశమైన కాంగ్రెస్‌…