Friday, 13 November 2026

ముఖ్యాంశాలు

 ఎంఐఎం ప్రధాన కార్యాలయంలో  హిందువులే అతిథులు

` పనేదైనా ఫటాఫట్‌ ` పది నిమిషాల్లో పరిష్కారం ` నిత్యం ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యేలు ` ఇదే వారి విజయ రహస్యం ` దారుస్సలాంలో కానరాని వివక్ష ` గల్లీ లీడర్‌ నుంచి ఢల్లీి బాసు దాకా…

సొంత లాభం కొంత మాని కరోనా రోగులకు సాయం చేయండి

* లాక్ డౌన్ కారణంగా కాలు బయటపెట్టలేని వేలాది కరోనా బాధితులు * పౌష్టికాహారం అందక పెరుగుతున్న కరోనా తీవ్రత * కొన్నిచోట్ల దాతృత్వం చాటుతున్న స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సేవకులు * కష్టకాలంలో కంటికి కనిపించని ప్రజాప్రతినిధులు…

పురానా షహర్‌ కరోనా కే బహార్‌

పాతబస్తీకి తవంచిన కరోనా హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో నభై శాతానికి పైగా పాజిటివిటీ పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో 99 శాతం నెగిటివ్‌ పాతబస్తీ మొత్తం విూద ఐదు శాతం లోపే పాజిటివిటీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న వైద్యవర్గాు వసు…

 పవిత్ర భూమిని రక్షించు కుంటాం

గుజరాతీల ఆక్రమణ నుంచి కాపాడుకుంటాం వీల్‌ చైర్‌ లో దీదీ ప్రచారం కోల్‌కతా14 మార్చి (జనంసాక్షి) :  తన పవిత్ర భూమిని రక్షించుకునే ఈ పోరులో  చాలా బాధలు పడ్డాం. ఇంకా పడతాం.. కానీ  గుజరాతీల ఆక్రమణ నుంచి…

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ అమ్మకానికి

ఢిల్లీ .హైదరాబాద్‌ .ముంబై .బెంగళూరు విమానాశ్రయాల్లో వాటా విక్రయం మరో13 ఎయిర్‌ పోర్ట్‌ లు ప్రైవేటీకరణ హైదరాబాద్‌ 14 మార్చి (జనంసాక్షి) : తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. హైదరా బాద్‌- రంగారెడ్డి -మహబూబ్‌నగర్‌, నల్గొండ-వరంగల్‌-ఖమ్మం…

నవ్విపోదురుగాక.. తాజ్మహల్‌ పేరు మారుస్తారాట

  లక్నో14 మార్చి (జనంసాక్షి) : ఆగ్రాలోని తాజ్‌మహల్‌ పేరు రామ్‌మహల్‌ లేదా కృష్ణమహల్‌గా మారనుందని, యోగి ఆదిత్యనాథ్‌ రాజ్యంలో ఇది జరిగితీరుతుందని ఉత్తరప్రదేశ్‌ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్య లు చేశారు. యూపీలోని బైరియా…

 పార్టీ విజయం కోసం పని చేసిన వారందరికీ కృతజ్ఞతలు

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌ 14 మార్చి (జనంసాక్షి) : రాష్ట్రంలో జరిగిన రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధిం చిన ఎన్నికల్లో తెరాస విజయం కోసం కృషి చేసిన పార్టీ శ్రేణులకు టిఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌…

  విలీనమైన బ్యాంకుల చెక్కులు మార్చి నెలాఖరు నుంచి చెల్లవు

న్యూఢిల్లీ 14 మార్చి (జనంసాక్షి) :  ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్నది. ఆర్థిక లావాదేవీలతోపాటు బ్యాంకుల లావాదేవీలు కూడా మారిపోనున్నాయి. నష్టాల్లో ఉన్న కొన్ని బ్యాంకులను ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో…

కాంగ్రెస్‌ ఓటుబ్యాంకు రాజకీయాలు:అమిత్‌ షా

అసోం14 మార్చి (జనంసాక్షి) : భారతీయ జనతా పార్టీ (భాజపా) ఎప్పటికీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడదని కేంద్ర ¬ంమంత్రి అమిత్‌షా అన్నారు. అసోం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశాన్ని…

నిరసన ఇలా కూడా తెలియ చేయొచ్చు

టిక్కెట్టు నిరాకరించారని శిరోముండనం తిరువనంతపురం 14 మార్చి (జనంసాక్షి) : అసెంబ్లీ ఎన్నికలు సవిూపిస్తున్న వేళ కేరళలో రాజకీయం వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్‌ పార్టీ ఆదివారం  విడుదల చేసింది. విడుదల చేసిన…