అమర జవాన్ ర్యాడా మహేశ్ మంత్రి ప్రశాంత్‌రెడ్డి నివాళి
వేల్పూర్,నవంబరు 9(జనంసాక్షి)దేశ రక్షణలో అమరుడైన ర్యాడా మహేశ్ ప్రాణత్యాగం వృథా కాదని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సోమవారం అమర జవాన్ స్వగ్రామం నిజామాబాద్ జిల్లా కోమన్‌పల్లిలో మహేశ్ కుటుంబసభ్యులను మంత్రి పరామర్శించి ఓదార్చారు. దేశానికి…










