మోదీ పెట్టుబడిదారీ స్నేహితుల కోసమే నోట్ల రద్దు – రాహుల్ విమర్శలు
న్యూఢిల్లీ,నవంబరు 8 (జనంసాక్షి):మరోవైపు నోట్ల రద్దు నిర్ణయాన్ని తప్పుపడుతూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. తన పెట్టుబడిదారీ స్నేహితులకు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా మోదీ నోట్ల రద్దును తీసుకువచ్చారని ఆరోపిస్తూ రాహుల్ ట్విటర్ వేదికగా…










