కేంద్రం బృందం పర్యటన
– వరద నష్టంపై అంచనా హైదరాబాద్,అక్టోబరు 22(జనంసాక్షి):నగరంలోని పాతబస్తీ వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. ఫలక్‌నుమా, కందికల్, హఫీజ్‌బాబా నగర్ ప్రాంతాల్లో వరద నష్టాన్ని అధికారులు అంచనా వేశారు. పాతబస్తీలోని తాజా పరిస్థితులను ఎంపీ అసదుద్దీన్…









