ఉద్యోగులకు తీపి కబురు
– డీఏ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం – ఇకపై ప్రతి ఏటా దసరా మరుసటిరోజు సెలవు హైదరాబాద్,అక్టోబరు 23(జనంసాక్షి): రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై మధ్యంతర సవిూక్ష చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. కరోనా కారణంగా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం,…










