మెట్రో సేవలు రద్దు
ఆర్టీసీ సర్వీసులకూ బ్రేక్ నేటి జనతా కర్వ్యూతో రవాణా నిలిపివేత ఇంటికే పరిమితం అయ్యేలా చర్యలు – ఇంటికే పరిమితం అయ్యేలా చర్యలు హైదరాబాద్,మార్చి 21(జనంసాక్షి):కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రమంతా జనతా కర్ఫ్యూకు సిద్ధమయ్యింది. ఆదివారం జనసంచారం…










