రెడ్‌జోన్లు పుకార్లే
` బాధ్యతలేని మీడియా సృష్టి ` గాంధీలో కోలుకున్న పదిమంది బాధితులు ` నేడో రేపో డిశార్చ్ ` రాష్ట్రంలో నమోదైన తొలిమరణం ` మంత్రి ఈటల రాజేందర్ హైదరాబాద్,మార్చి 28(జనంసాక్షి):భాగ్యనగరంలో ఇప్పటివరకూ ఎలాంటి రెడ్‌జోన్లు లేవని తెంగాణ…
` బాధ్యతలేని మీడియా సృష్టి ` గాంధీలో కోలుకున్న పదిమంది బాధితులు ` నేడో రేపో డిశార్చ్ ` రాష్ట్రంలో నమోదైన తొలిమరణం ` మంత్రి ఈటల రాజేందర్ హైదరాబాద్,మార్చి 28(జనంసాక్షి):భాగ్యనగరంలో ఇప్పటివరకూ ఎలాంటి రెడ్‌జోన్లు లేవని తెంగాణ…
టాటా సన్స్ రూ.1000 కోట్లు, టాటా ట్రస్ట్ రూ.500 కోట్లు విరాళం ` సినీనటుడు అక్షయ్‌కుమార్ రూ.25 కోట్లు…బీసీసీఐ రూ.51 కోట్లు అందజేత ఢల్లీి,మార్చి 28(జనంసాక్షి):కరోనా మహమ్మారిపై సమరానికి టాటా సన్స్ రూ.1000 కోట్ల భారీ విరాళం ప్రకటించింది.…
` దేశ ప్రజకు, కాంగ్రెస్ శ్రేణుకు ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ పిలుపు దిల్లీ,మార్చి 28(జనంసాక్షి): దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నేపథ్యంలో స్వస్థలాకు వస వెళ్లే వారికి అవసరమైన సదుపాయాను కల్పించాని దేశ ప్రజకు, కాంగ్రెస్ శ్రేణుకు ఆ…
` ఇటలీలో ఒక్కరోజే 969 మంది బలి ` అమెరికాలో లక్ష దాటిన కరోనా కేసు..! ` అమల్లోకి డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్… ` కరోనా కట్టడికి భారత్‌కు అమెరికా సాయం! ` కేరళలో తొలి కరోనా మరణం..…
` ఆ వార్త నమ్మొద్దు ` స్పష్టం చేసిన తెంగాణ ఎక్సైజ్ శాఖ హైదరాబాద్,మార్చి 28(జనంసాక్షి):తెంగాణలో మద్యం దుకాణాు రేపు తెరుస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న నకిలీ ఆదేశాపై తెంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ స్పందించింది. మద్యం…
` ఉత్పత్తిదాయి తమ సరఫరాను పెంచాని సూచించిన ప్రధాని మోదీ దిల్లీ,మార్చి 28(జనంసాక్షి): దేశమంతా ‘కొవిడ్`19’ను ఎదుర్కొంటున్న ఈ విపత్కర పరిస్థితుల్లో ‘ఆయుష్’ ఔషధ ఉత్పత్తిదాయి తమ సరఫరాను పెంచాని ప్రధాని మోదీ సూచించారు. శనివారం ప్రధాని కార్యాయంలో…
` ప్రకటించిన రైల్వేశాఖ దిల్లీ,మార్చి 28(జనంసాక్షి):దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న వైద్య సదుపాయాపై ఆందోళన వ్యక్తం అవుతోంది. దేశంలో అత్యంత వేగంగా వ్యాప్తిస్తోన్న కరోనా వైరస్ కేసు సంఖ్య శనివారం నాటికి…
హైదరాబాద్ : ఈ నెల (మార్చి) 31 వరకు తెలంగాణ లాక్ డౌన్‌లో ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ (కోవిడ్-19) వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు.…
డబ్ల్యూహెవో హెచ్చరిక న్యూఢిల్లీ, మార్చి 21(జనంసాక్షి): నోవెల్ కరోనా వైరస్ వల్ల వృద్ధులే ఎక్కువ శాతం చనిపోతున్నారన్నది వాస్తవమే అయినా యువతీయవకుల్ని కూడా ఆ మహమ్మారి పట్టిపీడిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నరేంద్ర హెచ్చరికలు చేసింది. దీనిపట్ల తమకేమీ…
హైదరాబాద్,మార్చి 21(జనంసాక్షి): జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని పిలుపునిచ్చారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కరోనా నివారణకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో స్పీడ్ గా కరోనా విస్తరిస్తుం దన్నారు. విదేశాల నుంచి వస్తున్న…